Telugu News » Tag » bellamkonda ganesh babu
Naveen Polishetty : జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాతి రత్నాలు విడుదల అయ్యి రెండు సంవత్సరాలు పూర్తి కాబోతుంది, అయినా ఇప్పటి వరకు ఆయన నుండి సినిమా రాలేదు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న నవీన్ పోలిశెట్టి ఈ సంవత్సరం ఆ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. మరో వైపు కొత్త […]