Telugu News » Tag » Bedroom
Survey : మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రాంతం.. అనగానే, విదేశాల్లోని అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశాల గురించి చెబుతుంటారు చాలామంది. అంత దూరం ఆలోచించలేనివారు, దగ్గర్లో ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతాల గురించి చెబుతుంటారు. బెడ్రూమ్‌ని అందంగా తయారు చేసుకుంటే, అదే స్వర్గం.. అనుకుంటారు కొందరు. కానీ, ఓ సర్వేలో ‘మానసిక ప్రశాంతతనిచ్చే ప్రాంతం’ ఏదీ.? అంటే, షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. యువత మాట ఇది.. ప్రధానంగా యువత అత్యంత ప్రశాంతంగా వుండే ప్రాంతం, ఇంట్లోని బాత్రూమ్ అట. […]