Telugu News » Tag » beats of radhe shyam
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ మూవీలో కీలక పార్ట్ షూటింగ్ ప్రస్తుతం యూరోప్ ఖండంలో కోవిడ్ నియమ నిబంధలకు అనుగుణంగా షూట్ చేస్తున్నారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో మిగిలిన షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేయనున్నారు. జ్యోతిష్యానికి, సైన్స్‌కు మధ్య సాగే కథతో చిత్రం రూపొందుతుందని తెలుస్తుండగా,ఇందులో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తుందట. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా […]
డార్లింగ్ ప్రభాస్ టాలీవుడ్ లో ఫాన్ ఇండియా స్టార్ గా బాహుబలి ఫ్రాంఛైజీతో ఊహించని పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ప్రతీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, అలాగే వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న సినిమాల తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రూపొందించనున్న ఆది పురుష్ కూడా పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతున్నాయి. కాగా ఇప్పటికే గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ కలిసి నిర్మిస్తున్న ‘రాధే […]