Telugu News » Tag » bc leaders
బీసీ కులస్తులకు టీడీపీ మొదటి నుండి పెద్ద పీట వేస్తూనే ఉంది. ఆలాగే మొదటి నుండి టీడీపీ పార్టీని మొదటి నుండి నడిపిస్తుంది కూడా బీసీ నేతలే. అయితే 2019 ఎన్నికల తరువాత బీసీ నేతలు మెల్లమెల్లగా దూరం అవుతున్నారు. ఇప్పటికే చాలామంది బీసీ నేతలు వైసీపీలో , బీజేపీలో చేరుతున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీ నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి మరింత శ్రద్ద చూపిస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేత, […]