Telugu News » Tag » BB4Tasks
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. అప్ డేట్స్..ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిజికల్ టాస్క్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం వచ్చిన ఫిజికల్ టాస్క్ అదిరిపోయింది. దీంతో హౌస్ లో ఎవరి మెంటాలటీ ఎలా ఉంటోంది అనేది చక్కగాతెలిసిపోతోంది. టాస్క్ ఆడటానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో.. ఎదుటివారిని గుంజి పారేయడానికి కూడా అలాగే ఉన్నారు. ఇక్కడే మెహబాబు గేమ్ చాలా ఆడ్ గా అనిపించింది. అంతేకాదు, […]