Telugu News » Tag » BB4Sujatha
బిగ్ బాస్ ఫోర్, ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే పోయిన వారం జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే సుజాత ఎలిమినేట్ అవ్వడానికి కారణం హోస్ట్ నాగార్జున ను బిట్టు అని పిలవడం వలనే అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇలా వస్తున్న వార్తలకు స్పందించిన సుజాత క్లారిటీ ఇచ్చింది. అయితే అయితే బిగ్ బాస్ టీం […]
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ అప్ డేట్స్.. .ఐదోవారం బిగ్ బాస్ హౌస్ నుంచి సుజాత ఎలిమినేట్ అయ్యింది. సుజాత జెర్నీ చూసిన తర్వాత చాలామంది ఆడియన్స్ అర్రే.. చాలా జెన్యూన్ గా ఆడిందే అని అనుకున్నారు. కానీ, ఎవ్వరూ ఓట్లు మాత్రం వేయడం లేదు. కేవలం సుజాత మాత్రమే కాదు.. దేవినాగవల్లి, స్వాతి దీక్షిత్ విషయంలో కూడా ఇదే అయ్యింది. తీరా ఎలిమినేట్ అయ్యాక జాలి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో లేదా డిజిటల్ […]
బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరు కూడా హోస్ట్ నాగార్జునను సర్ అని పిలుస్తున్నారు. కానీ సుజాత మాత్రం బిట్టు అని పిలుస్తుంది. ఇక సుజాత నాగ్ ను బిట్టు అని పిలుస్తుండడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో ప్రారంభం అయినా మొదట్లో సుజాతను నాగ్ నీ నవ్వు భలే ఉంటుంది అన్న పాపానికి ప్రతిదానికి నవ్వుతూ ఉంది.ఇక కొన్ని సందర్భాల్లో సుజాతకు నవ్వు రాకపోయినప్పటికీ నవ్వుతూ అభిమానులకు కోపం […]