Telugu News » Tag » BB4NoelSean
బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో, హౌస్ నుండి నోయెల్ సేన్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే నోయెల్ ఆర్ధరైటిస్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇక ఆ సమస్య మరింత ఎక్కువ కావడంతో మెరుగైన చికిత్స కోసం బయటకు పంపారు. అయితే అలా బయటకు వచ్చిన నోయెల్ పలు ఆసక్తికరమైన విషయాలు పేర్కొన్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో నా ఫ్రెండ్స్ అయిన హారిక, అభి, లాస్య ను చాలా మిస్ అవుతున్నానని చెప్పకొచ్చాడు. అలాగే […]
బిగ్ బాస్ నాలుగవ సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే పలువురు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక గత వారంలో దివి ఎలిమినేట్ అయింది. ఇక ఈ వారం కూడా ఎలిమినేట్ ప్రక్రియ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటె నిన్నటి ఎపిసోడ్ లో అనారోగ్యం కారణంగా ర్యాప్ సింగర్ నోయెల్ ను బయటకు పంపాడు బిగ్ బాస్. అయితే నోయెల్ ఆర్ధరైటిస్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇక మొదట నుండి హౌస్ […]
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వాళ్ళతో కలిపి మొత్తం 18 మంది సభ్యులు గేమ్‌లో పాల్గొనగా, ఇందులో ఆరుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. గంగవ్వ అనారోగ్యంతో హౌజ్ నుండి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఇంట్లో పదకొండు మంది సభ్యులు ఉన్నారు. వీరిలో నోయల్ కూడా అనారోగ్యంతో ఇంటిని వీడడం ఆయన అభిమానులని ఆందోళనకు గురి చేస్తుంది. సీజన్ 3లోనే నోయల్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాల్సి […]
బిగ్ బాస్ రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఈ షో నుండి ఇప్పటికే ఆరుగురు కంటస్టెంట్లు బయటకు వచ్చారు. ఇక అలా బయటకు వచ్చిన వారు పలు చానళ్లకు ఇంటర్ వ్యూలు ఇస్తున్నారు. అయితే ఇదే తరుణంలో హౌస్ నుండి బయటకు వచ్చిన గంగవ్వ కూడా పలు చానళ్లకు ఇంటర్ వ్యూ ఇచ్చింది. ఇక గంగవ్వ ఇచ్చిన ఒక ఇంటర్ వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. అయితే నోయల్ గురించి అడగగా.. నోయల్ […]