Telugu News » Tag » bb4 telugu
బిగ్‌బాస్ హౌస్‌లో రసాభాసగా జరుగుతున్న ఫినాలే రేస్ చివరి అంకానికి చేరుకుంది. మూడో లెవల్ కి ప్రాణ స్నేహితులు అఖిల్, సోహెల్ చేరుకున్నారు. ఓటమి పాలవ్వడం పట్ల అవినాష్, అరియానాలు తమ ఆగ్రహాన్ని బిగ్ బాస్ పై ఫైర్ అయి చూపించుకున్నారు. ఇక అఖిల్, సోహెల్ ఇద్దరి కలిసి ఆడుతూ మిగతా వారిని తమ పోటీకి లేకుండా చేసుకున్నారు. గెలవడానికి హారిక చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడంతో ఎమోషనల్ అయ్యింది. ఇలా 88వ బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో జరిగిన […]
బిగ్‌బాస్ హోస్ట్‌గా సమంత వందకు వంద మార్కులు కొట్టేసింది. మామను మించిన కోడలు అని ముక్తకంఠంతో చెప్పేస్తున్నారు. ఆనాడు మూడో సీజన్‌లోనూ అంతే. నాగార్జున తన బర్త్ డే వేడుకల గురించి విదేశాలకు వెళ్తే రమ్యకృష్ణ హోస్ట్ చేసింది. అప్పుడు కూడా అంతే నాగార్జున కంటే రమ్యకృష్ణ అదరగొట్టేసిందనే టాక్ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే నాగార్జున కంటే సమంతనే సూపర్‌గా హెస్ట్ చేసిందనే ప్రశంసలు వస్తున్నాయి. అయితే సమంత హోస్టింగ్‌లో ఏదో మ్యాజిక్ ఉంది. పర్సనల్ […]