ప్రస్తుత రోజుల్లో హెయిర్ కటింగ్ కోసం బార్బర్ షాప్ కి వెళ్తే అక్కడ టీవీలు సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటె అక్కడ కాస్తో కూస్తో లైన్ ఉంటుంది. దీనితో ఎంటర్ టైన్మెంట్ కోసం టీవీలు ఏర్పాటు చేస్తారు బార్బర్ షాప్ వారు. అయితే టీవీలు ప్రతి బార్బర్ షాప్ లో సర్వ సాధారణంగా ఉంటున్నాయి. కానీ ఒక బార్బర్ షాప్ యజమాని వినూత్నంగా అలోచించి, ఓ కార్యక్రమాన్ని చేపట్టాడు. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలో ఒక బార్బర్ […]