Telugu News » Tag » Banks
India : పండగొచ్చిందంటే చాలు షాపింగ్ చేయాల్సిందే. పండగ సీజన్లో షాపింగ్ చేస్తే ఆ కిక్కే వేరప్పా. ఇది భారత్ లెక్క. కానీ, అమెరికా, యూరప్ దేశాలు ఆర్ధికంగా బాగా వెనకబడి వున్నాయని ఓ సర్వే ద్వారా వెల్లడయ్యింది. అధిక వడ్డీ రేట్లు, ధరల పెరుగుదలను తట్టుకోలేక అక్కడి వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించేశారట. కానీ, భారత్‌లో మాత్రం అలాంటి ఛాయలేమీ కనిపించడం లేదని తాజా సర్వేలో తేలింది. దేశంలోని ఏ ప్రధాన నగరాలు తీసుకున్నా రిటైల్ షాపులూ, […]
Ex Minister Anil Kumar Yadav : ఎడా పెడా లోన్లు ఇచ్చేస్తోన్న బ్యాంకులు, లోన్ యాప్‌లు.. ఆ తర్వాత ఎలా బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన బావ.. అని చెప్పి ఓ వ్యక్తి ఓ బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడట. తీసుకున్న లోన్ ఆ వ్యక్తి చెల్లించకపోవడంతో, బ్యాంకు సిబ్బంది పేరుతో కొందరు అనిల్ కుమార్ […]
ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆక్సిజన్ దొరక్క, సరైన వైద్యం అందక రోజుకు వేల మంది మరణిస్తున్నారు. వారి బాధలను చూసి చలించిన చిరంజీవి, సోనూసూద్, సుకుమార్ వంటి సెలబ్స్ ఆక్సిజన్ కొరత రాకుండా ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ లు ఏర్పాటు చేస్తామని తెలిపాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక వార్త తెర మీదకు వస్తూ సంచలనంగా మారుతూ ఉంటుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు విమర్శలు చేసుకుంటూ వివాదాలు సృష్టిస్తుంటారు. ఇక కొందరు నాయకులైతే ఇస్తానురాజ్యంగా బూతు పురాణాలు మాట్లాడుతూ వారి నాయకత్వ విలువలను బేఖాతరు చేస్తున్నారు. ఇక నాయకుల పరిస్థితి ఇలా ఉంటె ఆఖరికి రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన వారి పరిస్థితి కూడా అదే రీతిలో ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్, న్యాయమూర్తులు, ఎన్నికల కమిషన్ వంటి […]
మీరు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కస్టమర్లా? నెట్ బ్యాంకింగ్ గానీ మొబైల్ బ్యాంకింగ్ గానీ వాడుతున్నారా?. అయితే ఈ మధ్య కాలంలో ఆ బ్యాంకు ఇంటర్నెట్ సేవల్లో పలుమార్లు అంతరాయాలు కలగటం వల్ల మీరు తీవ్ర ఇబ్బందులు పడే ఉంటారు. ఆ బ్యాంకు డెబిట్ కార్డుతో ఏటీఎంకి వెళ్లి డబ్బులు తీసుకుందామంటే రావు. ఫోన్ పేలోనో గూగుల్ పేలోనో ట్రాన్స్ ఫర్ చేద్దామంటే కావు. షాపింగ్ చేసి బిల్లు కడదామంటే సడన్ గా బ్యాంక్ యాప్ […]
కరోనా కష్టకాలంలో ప్రతిఒక్కరి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. అయితే చాలా మందికి బ్యాంక్ లోన్లు, ఈఎంఐ లు ఇతర రుణాల విషయం లో ఆర్బీఐ ఒక నెల గడువు ఇచ్చింది. అయితే తరువాత లోన్ల గడువును మరోసారి మూడు నెలలు పెంచింది. అయితే ఈ ఆగష్టుతో మారటోరియం గడువు పూర్తికానుంది. దీంతో ఆర్బీఐ ఈసారి కార్పొరేటర్లకు, ఇతర వ్యక్తులకు వన్ టైమ్ రుణ పునర్ వ్యవస్థీకరణ బ్యాంకింగ్‌కు అనుమతి ఇచ్చింది. గత సంవత్సరం జూన్ 7న ఇచ్చిన […]