Telugu News » Tag » bandla ganesh
Bandla Ganesh Admitted Hospital : నిర్మాత బండ్ల గణేశ్ కు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతుంటాయి. నిర్మాతగా రాణిస్తున్న ఆయన.. తన కామెంట్లు, వ్యాఖ్యలతో బాగా ఫేమస్ అయ్యారు. ఒకప్పుడు కమెడియన్ గా చేసి.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. నిర్మాతగా మారి ఇప్పుడు బడా హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు ఆయన భక్తుడు. అక్కడే ట్రీట్ మెంట్.. అలాంటి బండ్ల గణేశ్ సడెన్ గా ఆస్పత్రిలో చేరాడు. ఆయన […]
Bandla Ganesh : బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడుతారో చెప్పలేం. తాజాగా ఆయన మాటల బాణాలు చంద్రబాబు మీద పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే బండ్ల గణేశ్ తన రాతలకు పని చెప్పారు. ఆయన ఇలా ట్వీట్ చేశారు. ఖర్మ కాకపోతే ఇంకేంటి.. ఆయన సీపీఎం అంటే సీపీఎం అనాలి, బీజేపీ అంటే బీజేపీ […]
NTR : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి ‘దేవర’ అనే టైటిల్‌ని కన్ఫర్మ్ చేశారు. గత కొన్నాళ్లుగా ఈ విషయమై ప్రచారం జరుగుతుంది. తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ తో ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ తో దేవర అనే సినిమాను తీయబోతున్నట్లుగా బండ్ల గణేష్ ప్రకటిస్తూ వస్తున్నాడు. ఆ టైటిల్ ని బండ్ల గణేష్ రిజిస్టర్ కూడా చేయించుకున్నాడు.. […]
Hyper Aadi : పవన్ కళ్యాణ్ లేదా ఇతర హీరోల సినిమాల వేడుకలకు హాజరైన సమయంలో బండ్ల గణేష్ ఏ స్థాయిలో మాట్లాడుతాడో అందరికి తెలిసిందే. బండ్ల గణేష్ ముందుగా ప్రిపేర్ అయ్యి వస్తాడా లేదంటే మాటలు వాటంతట అవే వస్తాయా తెలియదు. కానీ ఆయన మాటలు వింటూనే ఉండాలనిపిస్తుంది. తమ అభిమాన హీరో గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉంటే అభిమానులు అలా చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు బండ్ల గణేష్ ఆ విషయంలో కాస్త వెనకబడ్డట్లుగా […]
Director Puri Jagannadh : డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఏ సినిమా అయినా సరే రెండు లేదంటే మూడు నెలల్లోనే తీసేస్తుంటారు. చాలామంది డైరెక్టర్లు ఒక సినిమా చేయాలంటే ఏడాది లేదంటే రెండేండ్ల టైమ్ తీసుకుంటారు. కానీ పూరీ మాత్రం కేవలం రెండు లేదంటే మూడు నెలల్లోనే సినిమా తీసేసి బ్లాక్ బస్టర్ హిట్ చేసుకుంటారు. ఇక మొన్న మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో లైగర్ మూవీని […]
Bandla Ganesh : రాజకీయాలు అన్న తర్వాత శత్రవులు కూడా మిత్రులు అయిపోవడం చాలా కామన్. ఎవరు ఎప్పుడు శత్రువలు అవుతారో, ఎవరు ఎప్పుడు మిత్రులు అవుతారో చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేవారు ఎవరూ ఉండరు. అయితే కొన్ని సార్లు శత్రువులు కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి కూడా ఇలాగే మాట్లాడుకున్నారు. నందమూరి తారకరత్న గత 23 రోజులుగా […]
Bandla Ganesh : పవన్ కళ్యాణ్ కి అభిమానిని కాదు భక్తుడిని అంటూ పలు సందర్భాల్లో పేర్కొన్న బండ్ల గణేష్ గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అందుకు కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ చాలా మంది భావిస్తున్నారు. బండ్ల గణేష్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య భేదాలకు కారణం త్రివిక్రమ్ అంటూ ఇండస్ట్రీలో కూడా ప్రచారం జరుగుతుంది. ఆ విషయం పక్కన పెడితే ఈమధ్య సోషల్ మీడియాలో […]
Bandla Ganesh : టాలీవుడ్లో అనే కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా లెజెండరీ యాక్టర్లని కామెంట్ చేసినా, వాళ్లపై నోరు జారినా నటుల నుంచే కాదు.. కామన్ ఆడియెన్స్ నుంచి కూడా కామెంట్లు, నెగిటివ్ రియాక్షన్లు తప్పవు. ప్రస్తుతం అలాంటి పర్యవసానాలనే ఫేస్ చేస్తున్నాడు నందమూరి బాలక్రిష్ణ. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో అక్కినేని, తొక్కినేని అంటూ బాలయ్య మాట్లాడిన మాటలు కాంటవర్సీకి సెంటర్ పాయింటుగా మారిన విషయం తెలిసిందే. ఏ ఎన్నార్ వర్థంతి మరునాడే ఓ సినిమా […]
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు మానవరాలు ఇషిత పుట్టినరోజు వేడుక గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ బర్త్ డే పార్టీకి టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్, మంచు విష్ణు సతీ సమేతంగా ఈ వేడుకకి హాజరై, చిన్నారిని ఆశీర్వదించారు. యువ హీరోలు తేజ సజ్జ, నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేష్, రచయిత బీవీఎస్ రవి, దర్శకులు మోహన కృష్ణ ఇంద్రగంటి, శైలేష్ కొలను తదితరులు […]
Bandla Ganesh : త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద గతంలో బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘భీమ్లానాయక్’ సమయంలో పెద్ద రచ్చే జరిగింది.. బండ్ల గణేష్ వ్యాఖ్యల తీరుతో. అప్పటినుంచీ పవన్ – బండ్ల గణేష్ మధ్య గ్యాప్ పెరిగింది కూడా.! పవన్ కళ్యాణ్‌ని ‘దేవర’ అని పిలుస్తుంటాడు బండ్ల గణేష్. కానీ, ఏమయ్యిందో.. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ విషయమై బండ్ల గణేష్ కొంత అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రవిక్రమ్ […]
Bandla Ganesh : నటుడిగా నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్. అప్పుడప్పుడూ కాస్త నోరు ఎక్కువగా పారేసుకుంటుంటాడీ నటుడు కమ్ నిర్మాత. తద్వారా వార్తల్లో సంచలనం అవుతుంటాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ తన పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. అందులో భాగంగానే నటుడిగా అవకాశం దక్కించుకునేందుకు కెరీర్ మొదట్లో తాను పడిన పాట్లు గురించి వివరించారాయన. అలా ఒప్పుకోవల్సి వచ్చిందట ‘ఆ’ టైప్ సినిమా.! చాలా చిన్న నటుడిగా కెరీర్ స్టార్ట్ […]
Minister RK Roja And Bandla Ganesh : అది చాన్నాళ్ళ క్రితం జరిగిన ఘటన. ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో సినీ నటి, వైసీపీ నేత రోజా అలాగే సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విషయం చాలా దారుణంగా తయారైపోయింది. ‘పక్కలేసుకునే..’ అనే స్థాయికి ఇద్దరూ బూతుల పంచాంగానికి తెరలేపారు. రోజా నోటి దురుసు అందరికీ తెలిసిందే. బండ్ల గణేష్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? బండ్ల గణేష్ మీద […]
Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని.! ఆ మాటకొస్తే.. భక్తుడని కూడా అనొచ్చు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే, ఠక్కున స్పందిస్తాడు. అలా సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ తాజాగా స్పందించిన తీరు చర్చనీయాంశమవుతోంది. ఈసారి ఓ మీడియా సంస్థ అధినేతపైనా, ఓ సినీ జర్నలిస్టుపైనా ప్రశ్నాస్త్రం సంధించాడు బండ్ల గణేష్. బాలయ్య, పవన్ కళ్యాణ్.. ఎందుకు […]
Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రమైన స్టేట్మెంట్లు పాస్ చేసేస్తున్నాడు. వున్నపళంగా ఓ సినీ జర్నలిస్టు మీద ట్వీటాస్త్రాలు సంధించిన బండ్ల గణేష్, అనూహ్యంగా ఆ ట్వీట్ల ప్రవాహాన్ని ఆపేశాడు. అంతే కాదు, సదరు సినీ జర్నలిస్టుకి ‘థ్యాంక్స్’ చెబుతూ ట్వీట్లేస్తున్నాడిప్పుడు. అప్పటిదాకా ఆ సినీ జర్నలిస్టు అంతు చూస్తాననేంతలా ట్వీట్లేసి, ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పడంలో ఆంతర్యమేంటో బండ్ల గణేష్‌కే తెలియాలి. నమ్మకం.. నమ్మకం.. […]
Bandla Ganesh : ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఓ సినీ జర్నలిస్టుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బండ్ల గణేష్‌కి ఆ జర్నలిస్టుపై అంత కోపం ఎందుకు వచ్చింది.? అన్నది మాత్రం తెలియరాలేదు. సదరు జర్నలిస్టు పేరు మూర్తి. ఓ ప్రముఖ వెబ్సైట్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడాయన. ఆయన పేరుని ప్రస్తావిస్తూ, ‘బ్లాక్‌మెయిలర్’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్లేశారు. నిర్మాత, దర్శకుడి ఫండింగ్.. ఓ నిర్మాత సదరు జర్నలిస్టుకు సంబంధించిన ఈఎంఐలు […]