Telugu News » Tag » bandi sanjay
Bandi Sanjay Politics In Andhra Pradesh : తెలంగాణలో బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ త్వరలోనే ఏపీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించి కేంద్రంలోనిపెద్దలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బండి సంజయ్ నిద్ర లేకుండా చేశారనడంలో అతిశయోక్తి లేదు.ఎమ్మెల్సీ కవిత పేరు లిక్కర్ స్కాంలో వచ్చినప్పటి నుంచి ఆమెను అరెస్టు చేయిస్తామని పలుమార్లు సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు […]
Rajender Or Sanjay Is Cm Candidate : ఏ పార్టీ అయినా సరే ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ఏదో ఒక నినాదాన్ని ఎత్తుకుంటుంది. కొత్త ఎజెండాను ప్లాన్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. కేసీఆర్ అందరి కంటే ముందుగానే బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసి వార్ షురూ చేశారు. దాంతో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలపై ఒత్తిడి పెరిగింది. బీఆర్ ఎస్ నుంచి ఎలాగూ కేసీఆర్ సీఎం […]
BJP Allocate More Tickets BC : ఇప్పుడు తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయం షురూ అయిపోయింది. ఇది రాజేసింది కూడా సీఎం కేసీఆర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ మొన్న ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా కులాల వారీగా జనాభాను చెబుతూ.. వారికి కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శిస్తున్నారు. రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకే అధికంగా సీట్లు కేటాయించారు తప్ప.. 65 […]
Discussion On BJP CM Candidate : తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. అందరికంటే ముందుగానే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించి అగ్గి రాజేశారు. దాంతో ఇప్పుడు ప్రతిపక్షాలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇక రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో పార్టీ తరఫున తానే అన్ని హామీలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పేస్తున్నాడు. కానీ బీజేపీలో మాత్రం ఇప్పటి వరకు ఉలుకు […]
Bandi Sanjay Telangana Political News : బండి సంజయ్ కు కరీంనగర్ అంటే పట్టున్న ప్రాంతం. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ఎంపీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారంటే మామూలు విషయం కాదు. పైగా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని పరుగులు పెట్టించారు. తెలంగాణలో బీజేపీ అంటే బండి సంజయ్ కు ముందు.. బండి సంజయ్ తర్వాత అనేంతగా పార్టీకి పట్టు తీసుకు వచ్చారు. గ్రౌండ్ లెవల్లో నుంచి పార్టీని బలోపేతం […]
Bandi Sanjay Targeting Bhumana Karunakar Reddy : తెలంగాణలో బీజీపీ బలం పెరగడానికి, పార్టీ గొంతు ప్రజల్లోకి చొచ్చుకపోవడానికి బండి సంజయే ప్రధాన కారణం అనేది ఎవరూ కాదనలేని ఓపెన్ ఫ్యాక్ట్. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో, హాట్ హాట్ స్పీచులతో కేసీఆర్ సర్కారుపై ఫైరవుతూ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలిచి అధిష్టానం నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు అదే స్ట్రాటెజీని ఏపీలోనూ ఫాలో అయేందుకు రెడీ అయ్యాడు బండి సంజయ్. ఆంధ్ర ప్రదేశ్ […]
Bandi Sanjay Into AP Politics : బండి సంజయ్.. ఈ పేరుకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అన్న కేసీఆర్ నోటి నుంచే.. బీజేపీ ఎదుగుతోంది జాగ్రత్త అనే స్థాయికి తెచ్చిన వ్యక్తి. అసలు ఊసేలేని పార్టీని ఉరుకులు పెట్టించాడు. యూత్ ను బీజేపీ వైపు మళ్లే విధంగా సక్సెస్ అయ్యాడు. తెలంగాణలో బీజేపీ అంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ముందు ఆ తర్వాత అనేంతగా మార్చేశాడు. […]
Bandi Sanjay Appointed National General Secretary Of BJP : బండి సంజయ్ అంటే తెలంగాణలో బీజేపీ బలాన్ని పెంచిన నేత. పార్టీకి తిరుగులేని ఇమేజ్ ను పెంచారు. మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. తన పదునైన మాటలతో యూత్ మొత్తాన్ని పార్టీవైపు మళ్లించారు. బీజేపీ గ్రాఫ్ పెరిగింది అంటే అది బండి సంజయ్ వల్లే అని చెప్పుకోవాలి. అలాంటి సంజయ్ ను ఎలక్షన్ల ముందు పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. […]
Bandi Sanjay Changed Twitter Handle Profile Bio : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తొలగిస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు అయిన బండి సంజయ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ప్రొఫైల్ బయోను మార్చాడు. ఇన్నాళ్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంటూ బండి సంజయ్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఉండేది. ఇప్పుడు […]
Gajjala Srinivas Attempted Suicide For Bandi Sanjay : బీజేపీ అధినాయకత్వం బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం… బండి సంజయ్ కూడా తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగబోతున్నాను అంటూ కాస్త ఎమోషనల్ గా సోషల్ మీడియా ద్వారా పేర్కొనడం జరిగింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే పార్టీకి రాష్ట్రంలో అద్భుతమైన విజయాలు దక్కాయి. అయిదు పది సీట్లు […]
Bandi Sanjay Post Attracting Everyone : తెలంగాణ లో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు చర్చనీయాంశం అయ్యింది. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణ లో బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పార్టీ అభివృద్దిలో కీలక పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు. అలాంటి బండి సంజయ్ ను అర్థాంతరంగా తొలగించడం చర్చనీయాంశం అయ్యింది. బండి సంజయ్ కి ఉద్వాసన వెనుక ఈటెల రాజేందర్ మరియు […]
Bandi Sanjay : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలు కూడా సమయం కూడా లేదు. ఇలాంటి సమయంలో టి బీజేపీ నాయకత్వం కు ఆ పార్టీ అధినాయకత్వం సిద్ధం అయ్యింది. ఇటీవల పార్టీలో చేరిన ఈటెల రాజేందర్ ఇతర ముఖ్య నాయకులు కొందరు బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగడం పై అసంతృప్తిగా ఉన్నారు. బండి సంజయ్ గురించి పదే పదే ఢిల్లీ పెద్దల వద్ద ఆ నాయకులు మొర పెట్టుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బండి […]
Bandi Sanjay Going Delhi Tour : తెలంగాణ బీజేపీ లో లుకలుకలు ఇటీవల బయట పడ్డ విషయం తెల్సిందే. బీఆర్‌ఎస్ నుండి వెళ్లిన ఈటెల రాజేందర్.. కాంగ్రెస్ నుండి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు రాష్ట్ర అధ్యక్షుడితో పార్టీ లో కొనసాగలేక పోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతే కాకుండా తమకు తగిన గుర్తింపు రావడం లేదు అంటూ ఢిల్లీ అధినాయకత్వం వద్ద ఈ ఇద్దరు నాయకులు పంచాయితీ పెట్టడం జరిగింది. తమకు రాష్ట్రంలో […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఢిల్లీకి పయనం అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రయాణం సంచలనం రేపుతోంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ కు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే అక్కడ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కూడా వెళ్తుండంతో.. […]
Bandi Sanjay : పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ వ్యవహారంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అయిన సందర్భంలో బండి సంజయ్ తను ఫోన్ ని కార్యకర్తలకు ఇవ్వడంతో పోలీసులకు చిక్కలేదు అంటూ పోలీసులు వాదిస్తున్నారు. బండి సంజయ్ మాత్రం తన ఫోన్ ఇప్పటికే పోలీసులకు దొరికిందని.. వారు తీసుకు వెళ్లి కేసీఆర్ కి ఇచ్చారని సంచలన […]