Telugu News » Tag » BallotPaper
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల వేడి మొదలయ్యింది. అయితే కార్పొరేటర్ల పదవి కాలం ముగియనుండటంతో ఎన్నికలు జరుపుకున్నారు. ఈసారి ఎన్నికలు నియమ నిబంధనలతో జరగున్నాయి. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్దతి ద్వారానే నిర్వహించనున్నారు. ఇక ఈ ఎన్నికల గురించి ఇప్పటికే పలు పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం తెలుసుకుంది. ఇక విషయం పై తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు ఉన్న 50 రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. […]