Telugu News » Tag » Balapur Laddu
Balapur Laddu : ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం అంటే ఎక్కువ శాతం జనాలు ఆసక్తిగా ఎదురు చూసే విషయం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి లడ్డూ వేలం పాట. ప్రతి సంవత్సరం కూడా ఈసారి ఎంతకు లడ్డూ వేలం వెళ్తుంది అంటూ మీడియా కూడా ప్రత్యేక దృష్టిని అక్కడ పెడుతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ గణేష్ లడ్డూ అత్యంత ప్రాచుర్యాన్ని సొంతం చేసుకుంది. 1994 సంవత్సరంలో రూ. 450 తో ప్రారంభమైన లడ్డు […]