Telugu News » Tag » balakrishna son first movie
టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోల వారసులు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇదే తరుణంలో మరో నటుడి తనయుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నడని, డైరెక్టర్లతో కథలు కూడా వింటున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ మోక్షజ్ఞ సినిమాల వైపు వస్తున్న విషయంపై బాలయ్య బాబు కూడా ఇంతవరకు స్పందించలేదు. అలాగే […]