Telugu News » Tag » Balakrishna-Honey Rose
Balakrishna-Honey Rose : ఈ నడుమ సెలబ్రిటీలు సక్సెస్ పార్టీలను గ్రాండ్ గా చేసుకుంటున్నారు. పైగా తాము ఏం చేసినా ప్రజలకు తెలియాలి అన్నట్టు చేసేస్తున్నారు. పబ్లిక్ గానే మందు కొట్టేస్తున్నారు. పైగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ నానా హంగామా చేస్తున్నారు. జనాలు తమ గురించి ఏం అనుకుంటారు అనేది కూడా అస్సలు ఆలోచించట్లేదు. ఇక తాజాగా బాలయ్య చేసిన పని కూడా ఇలాగే ఉంది. ఆయన రీసెంట్ గా నటించిన మూవీ […]