Balakrishna : నందమూరి బాలకృష్ణ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె బ్రహ్మణి ఇప్పటికే హెరిటేజ్ కంపెనీ యొక్క బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిన్న కుమార్తె తేజస్విని ఏం చేస్తుంది అనేది చాలా మందికి తెలియదు. ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్, ఎన్నో అద్భుతమైన డిజైనింగ్ కాస్ట్యూమ్స్ ని ఆమె అందించారు. తన తండ్రి బాలకృష్ణ ప్రస్తుతం హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం యొక్క అన్ని బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. […]