Telugu News » Tag » Balakrishna
Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ ఈ నడుమ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా తనివి తీరని అందాలతో కుర్రాళ్లకు కాక పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక వెకేషన్ ప్లాన్ చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఆరబోసే అందాలు వేరే లెవల్ లోనే ఉంటున్నాయి. ఛాన్సుల కోసం ఏమైనా చేస్తానంటూ చూపిస్తోంది. ఎంత కావాలంటే అంత విప్పి చూపిస్తాను అన్నట్టు ప్రగ్యాజైస్వాల్ అందాల జాతర ఉంటుంది. ఈ రేంజ్ లో […]
Balakrishna And Tarakaratna : తారకరత్న పేరు గత కొంత కాలంగా ట్రెండింగ్ లో ఉంటుంది. ఆయన పేరు ప్రధాన మీడియాలో ప్రథమంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఆయన యువగళం పాదయాత్రతో సొమ్మసిల్లి పడిపోయాడు. గుండెపోటు కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతం కోమాలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు బెంగుళూరు లోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా తారకరత్న ఇంకా స్పృహలోకి రాలేదు. ఇంకా […]
Chiranjeevi And Balakrishna : ఇండస్ట్రీలో మొదటి నుంచి మాస్ హీరోలు అంటే చిరంజీవి, బాలయ్య అనే చెప్పుకోవాలి. ఈ ఇద్దరూ మాస్ యాంగిల్‌కు పెట్టింది పేరుగా రాణిస్తున్నారు. వీరిద్దరూ ఇండస్ట్రీలో చాలాసార్లు పోటీ పడ్డారు. అందులో కొన్ని సార్లు బాలయ్య పై చేయి సాధిస్తే.. మరికొన్ని సార్లు చిరంజీవి పై చేయి సాధించారు. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం చిరంజీవి పై స్థాయిలో ఉన్నాడని చెప్పుకోవాలి. ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ […]
Nagarjuna And Balakrishna : ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి తిరుగులేని స్టార్ డమ్ ఉంది. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు ఇండస్ట్రీకి రెండు కండ్ల లాంటి వారు. వారిద్దరి కారణంగానే ఇండస్ట్రీ ఈ రోజు హైదరాబాద్ లో ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పట్లో మంచి స్నేహితులుగా మెలిగారు. కానీ వారిద్దరి కొడుకులు అయిన నాగార్జున, బాలకృష్ణ మాత్రం బద్ద శత్రువులుగా ఉంటున్నారు. ఇప్పటికీ వీరిద్దరికీ మాటల్లేవు. అంతెందుకు ఏఎన్నార్ […]
Jr NTR And Kalyan Ram : నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అంటూ బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయ హాస్పిటల్ అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన ఆరోగ్యం విషయమై అభిమానులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఇంకా బాలకృష్ణ, పురందేశ్వరి, సుహాసిని పలువురు […]
Nandamuri Tarakaratna : నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండె పోటుకి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసి ప్రకటించిన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం అవుతున్న ఈ సమయంలో ఆయన తండ్రి నందమూరి మోహన కృష్ణ ఇప్పటి వరకు బెంగళూరు చేరుకోలేదు. తారకరత్న యొక్క […]
Unstoppable : పవన్ కళ్యాణ్ అటెండ్ అయిన బాలయ్య అన్ స్టాపబుల్ షో సీజన్ 2 షూటింగ్ జరిగి చాలా రోజులు అయ్యింది. ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఫిబ్రవరి 3వ తారీకున ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. రెండు ఎపిసోడ్స్ గా పవన్ కళ్యాణ్ యొక్క ఎపిసోడ్ ను విభజించారని తెలుస్తోంది. మొదటి ఎపిసోడ్ ను ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ […]
Balakrishna : లోకేష్ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన నందమూరి హీరో తారకరత్న గుండె పోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే కుప్పంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. మొదట పల్స్ ఆగి పోవడంతో తారకరత్న ఆరోగ్యం విషయమై ఆందోళన వ్యక్తం అయింది. ఆ తర్వాత ఆయనకు వైద్యుల చికిత్స ప్రారంభించిన తర్వాత పల్స్ మొదలైందట. తారకరత్న ఆరోగ్యం విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం […]
Junior NTR : నారా లోకేష్ నేడు ప్రారంభించిన పాద యాత్రలో పాల్గొన్న నందమూరి హీరో తారకరత్న కొద్ది సేపటికే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది అంటూ ప్రచారం జరగడంతో నందమూరి అభిమానులతో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒకానొక సమయంలో తారకరత్న పల్స్ పూర్తిగా ఆగి పోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాబాయ్ బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి […]
Akkineni Nagarjuna : నందమూరి బాలకృష్ణ సృష్టించిన వివాదం ఇంకా చల్లారనే లేదు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఈ రంగారావు, ఆ రంగరావు.. ఈ అక్కినేని, తొక్కినేని అంటూ ఏఎన్నార్‌పై వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ చాలా సీరియస్ గా ఉంది. నాగచైతన్య, అఖిల్ కూడా సీరియస్ గా స్పందించారు. అంతే కాకుండా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్లు నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య స్పందించాడు. నాగేశ్వర్ రానును […]
Nagarjuna : బాలయ్య రగిల్చిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది. చూస్తుంటే ఇప్పట్లో ఆ వివాదం చల్లారే విధంగా కనిపించట్లేదు. బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏదైనా స్టేజి మీద మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు కూడా సరిగ్గా తెలియదు. గతంలో ఎన్నో సార్లు నోరు జారి వివాదాల్లో చిక్కుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో చాలా సార్లు నోరు జారి చేసిన కామెంట్లకు ఆయన క్షమాపణలు […]
Akkineni Nagarjuna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ ఎస్వీ రంగారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ విమర్శలు మొదలయ్యాయి. బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేదా అనే విషయం పక్కన పెట్టి చాలా మంది ఆయన మాటలు తమను బాధపెట్టాయి అంటూ విమర్శించడం మొదలు పెట్టారు. అక్కినేని ఫ్యామిలీ ఏకంగా ప్రెస్ నోట్ విడుదల చేసి మరి నాగేశ్వరరావు వ్యాఖ్యలపై బాలకృష్ణకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. […]
Viral Video : ఏదైనా వస్తువును తయారు చేసినప్పుడు దాన్ని మార్కెట్లోకి తీసుకు వెళ్లాలి అంటే దానికి అద్భుతమైన ప్రమోషన్ చేయాలి. వస్తువు తయారు చేయడం ఈజీనే.. కానీ దాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈమధ్య కాలంలో చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. విభిన్నమైన యాడ్ లను రూపొందించి జనాల్లోకి తీసుకెళ్లాలి. ఎక్కువ శాతం ప్రోడక్ట్స్ యాడ్స్ క్రియేటివిటీ తోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు తమ యొక్క […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ అక్కినేని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా ఫ్లోలో ఆ మాటలు మాట్లాడాడా అనే విషయం పక్కన పెడితే చాలా మంది అక్కినేని ఫ్యాన్స్ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా వచ్చినవి కావు అంటూ స్పందిస్తే సరిపోతుంది. తాజాగా బాలకృష్ణ ఆ విషయమై మాట్లాడుతూ […]
Naga Chaitanya : ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వివాదం కార్చిచ్చులా అంటుకుంటోంది. అదేంటంటే బాలయ్య చేసిన అక్కినేని, తొక్కినేని అనే మాటల వివాదం. బాలయ్య గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. అప్పుడప్పుడు ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడి చివరకు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు బాలయ్య. ఆయన తాజాగా నటించిన మూవీ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ అయింది. అయితే వీరసింహారెడ్డి […]