Telugu News » Tag » bala krishna
Unstoppable Season2 : నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ ఈ వారం చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని ఇప్పటికే మాట్లాడుకున్నాం. టాలీవుడ్ దిగ్గజ నిర్మాతలు అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు లతో పాటు ప్రముఖ దర్శకులు కే రాఘవేంద్రరావు మరియు కోదండ రామిరెడ్డి ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నారు. వీరితో నందమూరి బాలకృష్ణ మాట మంతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే కార్యక్రమంలో ఎన్టీఆర్ యొక్క శత జయంతి వేడుకను కూడా బాలకృష్ణ పనిలో పనిగా […]
Unstoppable Season 2 : సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో రెండో సీజన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. గత సీజన్ కేవలం సినీ ప్రముఖులకే పరిమితం కాగా, ఈసారి రాజకీయ ప్రముఖుల్ని కూడా రంగంలోకి దించినట్లయ్యింది. రెండో సీజన్‌కి సంబంధించిన గెస్టుల లిస్టులో చిరంజీవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాన్ కూడా ఈ టాక్ షోలో పాల్గొనే అవకాశం వుందంటూ […]
Tejaswini : రీల్ బాలయ్య వేరు, రియల్ బాలయ్య పూర్తిగా వేరు. రీల్‌పై వణికించే డైలాగులతో, తొడ కొట్టే పంచులతో రెచ్చిపోయే బాలయ్య, బహిరంగ ప్రదేశాల్లో చాలా కోపంగా కనిపిస్తుంటారు. అభిమానులను సైతం చేయి చేసుకోవడానికి వెనుకాడరు. దాంతో అమ్మో.! బాలయ్య.! జర జాగ్రత్తయ్యా.! అన్న చందంగా ఆయన చుట్టూ వున్న వాళ్లు వ్యవహరిస్తుంటారు. అయితే, బాలయ్యలోని మరో యాంగిల్‌ని అదే హ్యూమరస్ యాంగిల్‌ని బయటికి తెచ్చిన షో ‘అన్ స్టాపబుల్’ టాక్ షో. నిజంగా ఆడియన్స్‌ని […]
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ఒకవైపు నటుడిగా, మరో వైపు నిర్మాతగా సత్తా చాటుతున్నారు. ఆయన వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నప్పటికీ, కొన్ని సినిమాలు ప్రేక్షకులని అలరించలేకపోతున్నాయి. తాజాగా బింబిసార అనే చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆసక్తికర వ్యాఖ్యలు.. బింబిసార తనకు చాలా ప్రత్యేకమైన మూవీ అని, కెరీర్ పరంగా ఇదొక మెమొరబుల్ మూవీ అని, అందుకే తన సినీ అనుభవాలను పంచుకుంటున్నట్టు […]
Vedhika: అన్నీ వున్నాగానీ.. అదృష్టం కలిసి రాకపోతే ఏం చేయలేం.! చాలామంది అందాల భామల విషయంలో ఇదే నిజమవుతుంటుంది. నాజూకు నడుము సుందరి వేదిక, తెలుగు తెరకు పరిచయమై చాలాకాలమే అయ్యింది. సుమంత్ హీరోగా రూపొందిన ‘దగ్గరగా దూరంగా’ ఆమెకు తొలి తెలుగు సినిమా. అప్పటినుంచి, మొన్నామధ్య నందమూరి బాలకృష్ణ సరసన ఓ సినిమాలో చేసే వరకూ.. ఆమెకు అవకాశాలైతే అడపా దడపా వస్తున్నాయ్‌గానీ, ఒక్క సినిమాతోనూ నటిగా తానేంటో ప్రూవ్ చేసుకోలేకపోయింది. చక్కని నటి, చూడచక్కని […]
Bala Krishna: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా దాదాపు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా మంచి లాభాలను అందించింది. దర్శకుడు బోయపాటి శ్రీను ఇదివరకే బాలకృష్ణ తో రెండు సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నాడు. మొదటి సారి వీరి కలయికలో వచ్చిన సింహ […]
Bala Krishna: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పలు సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నేతృత్వంలో కొందరు ప్రముఖులు ఇటీవల అమరావతి వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం జగన్‌తో భేటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ వంటి క్రేజీ హీరోలు కూడా పాల్గొన్నారు.ఇక రీసెంట్‌గా మంచు విష్ణు కూడా వెళ్లి జగన్‌ని కలిసి వచ్చారు. ఆ తర్వాత పలు కామెంట్స్ కూడా చేశారు. అయితే ఈ మీటింగ్ కు కొంతమంది సినీ ప్రముఖులు […]
Bala Krishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంలో ఫుల్ బిజీ అయిపోయారు. కానీ దర్శకనిర్మాతలకు వీరికి హీరోయిన్లను వెతకడం మాత్రం కష్టం. ప్రత్యేకంగా నందమూరి బాలకృష్ణకు మరీ స్పష్టంగా కాజల్, తమన్నా, నయనతార లాంటి స్టార్ సీనియర్ హీరోయిన్ల డేట్స్ ని సెట్ చేయడం కష్టంగా మారింది. అందుకోసమే అఖండ సినిమాలో కూడా బాలయ్య బాబుకు హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ను తీసుకున్నారు. లేటెస్ట్ గా బాలకృష్ణ […]
BalaKrishna: ఇన్నాళ్లు నటుడిగా అలరించిన బాలకృష్ణ ఇప్పుడు హోస్ట్‌గా మారబోతున్నాడు. అన్‌స్టాపబుల్ అనే షోని హోస్ట్‌గా ఉండనుండగా, ‘ఆహా’ ఓటీటీ వేదికగా ‘అన్‌స్టాపబుల్’ షో నవంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. గురువారం కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకు సాంఘిక, జానపద, సోషియోఫాంటసీతో పాటు కుటుంబ కథా చిత్రాల్లో మెప్పించా. బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడే నిజమైన మనిషి ఆవిష్కరించబడతాడు అని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే […]
Bala Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు బాలకృష్ణ , చిరంజీవి. ఈ ఇద్దరు ఒకే ఫ్రేంలో కలిస్తే అభిమానులకి పూనకాలే. ఇన్నాళ్లు ఈ ఇద్దరు ఎప్పుడు కలిసి సినిమా చేయలేదు కాని ఓ టాక్ షోలో చిరంజీవి, బాలకృష్ణ కనిపించనున్నారని తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ, తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ కోసం ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే సాలిడ్ అనే షో చేస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల దీనికి సంబంధించి అధికారిక ప్రకటన […]
Bala Krishna: టాలీవుడ్ అగ్ర హీరోల్లో బాలయ్య స్థానం వేరే అని చెప్పాలి. అగ్రెసివ్ యాటిట్యూడ్ తో , పవర్ ఫుల్ డైలాగ్స్ తో కొన్ని దశాబ్ధాలుగా ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఇన్నాళ్లు సినిమాలతో సందడి చేసిన బాలయ్య ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో తన స్థానాన్ని పెంచుకుంటున్న డిజిటల్ మాధ్యమంలోకి వెబ్ షోస్, వెబ్ సిరీస్‌ల ద్వారా చాలా మంది టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వారి బాటలోకి బాలకృష్ణ ఎంట్రీ […]
MAA: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు మరి కొద్ది రోజులలో జరగనుండగా, అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత, సీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వీరు చేసే కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఆర్టిస్టుల బాగోగుల కోసం మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఏర్పాటు కాగా, ప్రతి […]
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( మా ) ఎన్నికల వేడి మాములుగా లేదు. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ,జీవిత, సీవీఎల్ నరసింహరావు ఎవరికి వారు తమ అస్త్రాలను వదులుతూ అధ్యక్ష పీఠం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో వారు వదిలే కొన్ని బాణాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా మంచు విష్ణు ఇండస్ట్రీలో కొందరు పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్క పెట్టారు. నా సాయం వలన ఇప్పుడు బయట […]
Chiranjeevi: నందమూరి తారకరామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ అశేష అభిమానాన్ని పొందాడు. ఎక్కువగా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న బాలయ్య ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఈ రోజు బాలకృష్ణ 61వ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సన్నిహితులు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలయ్య బర్త్ డే హంగామా సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. చిరంజీవి, ఎన్టీఆర్, నారా బ్రహ్మణి, కళ్యాణ్ రామ్ , అనీల్ రావిపూడి, గోపిచంద్ మలినేని ఇలా […]
Krack: సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు లక్ కూడా అవసరం. ఒక్కోసారి అదృష్టం లేక హిట్ అయ్యే సినిమాలను వేరే కారణాల వలన రిజెక్ట్ చేస్తుంటారు కొందరు హీరోలు. ఇప్పుడు ఈ ఏడాది తొలి భాగంలో విడుదలై మంచి విజయం సాధించిన క్రాక్ చిత్రాన్ని రవితేజ కంటే ముందు మరో హీరో దగ్గరకి వెళ్లింది. ఆ హీరో ఇతర కారణాల వలన రిజెక్ట్ చేయడంతో రవితేజ ఆ ఆఫర్ అందుకొని చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని […]