Telugu News » Tag » Baindur Jadkal Gram Panchayat
Mobile Crematorium : ఇప్పుడు భూమి కొరత అనేది ఎక్కువగా అవుతోంది. ఎందుకంటే రాను రాను మనుషులు పెరిగిపోతున్నారు. భూమి తగ్గిపోతోంది. విపరీత పోకడల నడుమ అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్న గ్రామంలో కూడా అపార్టుమెంట్లు కట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాలు పట్టణాలుగా మారిపోతున్నాయి. ఈ తరుణంలో శ్మశాన వాటిక, పార్కులు, గ్రౌండ్లు లాంటి వాటికి స్థలాలు కరువవుతున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక మనిషి చనిపోతే కచ్చితంగా శ్మశానంలో దహన సంస్కారాలు చేస్తుంటారు. […]