Telugu News » Tag » Bahubali 3
SS Rajamouli : రాజమౌళి.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ఓ రేంజ్ లో వినిపిస్తున్న పేరు ఇది. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆయనతో సినిమా చేయాలని చాలామంది ఆశ పడుతున్నారు. బాలీవుడ్ హీరోలు కూడా జక్కన్నతో సినిమా కోసం క్యూ కడుతున్నారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి కేవలం తెలుగు హీరోలతో మాత్రమే సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తెలుగు హీరోలతోనే.. ఇది ఒక రకంగా మన తెలుగు హీరోలకు వరం అనే చెప్పుకోవాలి. మిగతా ఇండస్ట్రీలో […]