ముంబై: దేశంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా భారిన పడ్డారు. వారిలో అమితాబ్ ఫ్యామిలి కూడా ఉంది. అమితాబ్ ఇంట్లో జయ బచ్చన్ కు మిగితా అందరికి కరోనా వచ్చింది. దీంతో బచ్చన్ ఫ్యామిలి మొత్తం ముంబైలోని నానవతి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. బచ్చన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు నిర్వహించారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా బచ్చన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధించారు. అభిమానుల పూజల వల్ల అమితాబ్ ఫ్యామిలీ లోని ఐశ్వర్య రాయ్, […]