Telugu News » Tag » baby girl
Alia Bhatt : బాలీవుడ్ క్యూట్ కపుల్స్ ఆలియా భట్-రణ్ బీర్ కపూర్ జంట గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు ఈ జంటకు పాప పుట్టిందని తెలుస్తోంది. ఈరోజు ఉదయమే ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో ఆలియా భట్‌ను జాయిన్ చేశారు. పురిటినొప్పులు రావడంతో ఆమెను రణ్ బీర్ దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే మధ్యాహ్న సమయంలో వీరికి పాప పుట్టిందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. దీంతో వారి ఫ్యాన్స్ ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. పెండ్లికి ముందే […]
తెలుగు తెరపై గ్లామర్ బ్యూటీగా, క్రేజీ యాంకర్‌గా సత్తా చాటుతూ అశేష ప్రేక్షకాదరణ పొందిన బ్యూటీ హరితేజ. బిగ్ బాస్ కార్యక్రమంలోను పాల్గొన్న హరితేజ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. కొద్ది రోజుల క్రితం ఆమె బేబి బంప్‌తో దిగిన ఫొటోలతో పాటు శ్రీమంతం ఫొటోలు కూడా షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. అయితే తన పెళ్లి రోజు సందర్భంగా కూతురి ఫొటోను పరిచయం చేసింది హరితేజ. ఏప్రిల్ 5న హరితేజకు […]
Virat kohli : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా టెస్ట్ సిరీస్ పూర్తి కాగా, 3-1తో ట్రోఫీ అందుకున్నాడు. ఇక 12 నుండి జరగనున్న టీ 20 సమరానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొలిసారి కూతురికి తండ్రిగా ఎమోషనల్ పోస్ట్ పెట్టి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలియజేశారు. 2017 డిసెంబర్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ […]
బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల జంట ఒకటి. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, పర్సనల్ లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో అనుష్క పండంటి బేబీకు జనవరి 2021న జన్మనివ్వనుందని తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ వార్త విని కోహ్లీ అభిమానులు, అనుష్క అభిమానులు తెగ సంతోషించారు. దంపతులు ఇద్దరికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షల వెల్లువ కురిపించారు. అనుష్క గర్భవతి […]
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ న్యూ ఇయర్ రోజు తండ్రి ప్రమోషన్ అందుకున్నాడు. అతని భార్య తన్యా వాధ్వా జనవరి 2,2021న పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఈ విషయాన్ని ఉమేష్ యాదవ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ నేపథ్యంలో అతనికి పలువురు క్రీడా ప్రముఖులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళిన ఉమేష్ యాదవ్ రెండో టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ […]
నేటి సమాజంలో కొన్ని సన్నివేశాలను చూస్తుంటే మనుషులలో మానవత్వం చచ్చిపోయిందా అని అనిపిస్తుంది. కన్న తల్లిదండ్రులనే రోడ్డున పడేస్తున్న ఈ రోజుల్లో కొందరు అనాధలను అక్కున చేర్చుకుంటున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా ఇందులో భాగం అవుతుండడం హర్షణీయం. ఆ మధ్య సన్నీలియోన్ ఓ చిన్నారిని దత్తత తీసుకొని కంటికి రెప్పలా చూసుకుంటుండగా, తాజాగా మందిరా బేడి 4 ఏళ్ళ చిన్నారికి తన ఇంట్లోకి స్వాగతం పలికింది. దూరదర్శన్‌లో ప్రసారమైన శాంతి సీరియల్ తో స్టార్ ఇమేజ్ అందుకున్న […]