Crocodile : మొసలి అంటేనే ఆమడ దూరం పారిపోతాం. ఎందుకంటే అంత డేంజర్ మరి. మొసలి కంట పడ్డామా.? ఇక అంతే సంగతి దానికి ఆహారమైపోవాల్సిందే. కానీ, ఈ మొసలి మాత్రం కేవలం శాఖాహారి. దాన్ని ముట్టుకున్నా, ముద్దు పెట్టినా ఎలాంటి హానీ తలపెట్టదట. అవునా.! అలాంటి మొసళ్లు కూడా వున్నాయా.? వుంది. ఒకే ఒక్క మొసలి అది. కేరళలోని కాసరగొడ్ అనే ఊరిలో వుంది. కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంత ఫేమస్‌నో అందరికీ […]