Prabhas : పాన్ ఇండియా స్టార్ అనే పదానికి గుర్తింపు తీసుకువచ్చిందే ప్రభాస్. ఈయనతోనే పాన్ ఇండియా సినిమాలు మొదలయ్యాయి. అందుకే ప్రభాస్ ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవాలి. తెలుగు హీరోలకు ఓ మార్గాన్ని చూపించింది కూడా మన డార్లింగే. ఒకప్పుడు ఆయన మార్కెట్ కేవలం తెలుగు వారికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ప్రభాస్ మాత్రమే. అయితే ప్రభాస్ […]