Telugu News » Tag » Ayodhya
Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో హిందీ మరియు తెలుగు లో రూపొందిన ఆదిపురుష్ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రాముడి పుట్టిన ప్రదేశంగా పేర్కొనే అయోధ్య లో ఆదిపురుష్ యొక్క భారీ ఈవెంట్ ను నిర్వహించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
Ayodhya : కట్టుకున్న భార్యను ముద్దు పెట్టుకుంటే తప్పేముంది.. దానికి భర్తని చితకబాదడం ఎందుకు అనే అనుమానం మీలో కలుగుతుంది కదా, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. పవిత్రమైన నదిలో పుణ్య స్నానాలు చేస్తుండగా, పక్కనున్న వారికి కోపం రావడంతో చితకబాదారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. భలే పని అయిందిగా..! అయోధ్యలోని సరయూ నదిలో ఓ నవ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఈ నదిని భక్తులు ప్రవితంగా భావించి.. పుణ్యస్నానాలు […]
Ayodhya : అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు 70 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, అది సరిపోదనే ఉద్దేశంతో అదనంగా 37 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే శ్రీరామ జన్మభూమికి పక్కనే ఉన్న 676.85 చదరపు మీటర్ల స్థలాన్ని సేకరించారు. దీనికి కోటి రూపాయలు చెల్లించారు. స్వామి దీప్ నారాయణ్ కి చెందిన ఈ భూమిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తరఫున జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ కొనుగోలు […]
TTD : ఇప్పటికే సామూహిక వివాహాల కార్యక్రమమైన కళ్యాణమస్తుకి పచ్చజెండా ఊపిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఇప్పుడు మరో పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీటీడీ కళ్యాణ మండపాల్ని లీజుకి ఇచ్చి డెవలప్ చేయాలని తీర్మానించింది. దీనికోసం విధివిధానాలను రూపొందించింది. అలాగే ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం ఇప్పించాల్సిందిగా ఆ రాష్ట్ర సర్కారుని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమల కొండ మీదికి చేరుకునే మెట్ల […]
అమరావతి: హిందు మత విలువలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడటానికి ఏర్పడిన ఎస్వీబీసీ ఛానెల్ అయోధ్య రామ మందిర భూమి పూజను ఎందుకు లైవ్ ప్రసారం చేయలేదని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసారం చేయకపోవడానికి గల కారణాలను ప్రభుత్వం, ఎస్వీబీసీ పెద్దలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం 250 చానెల్స్ లలో లైవ్ ను ప్రసారం చేస్తే ఎస్వీబీసీ ఛానల్ మాత్రం భాధ్యతారహితంగా వ్యవహరించిందని, […]