యూపీ: ఈనెల 5వ తేదీన జరగనున్న అయోధ్యరామ మందిర భూమి పూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శేరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి ఎవరెవరు రానున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి చాలా తక్కువ మంది అతిథులను ఆహ్వానించనున్నారు. అయితే రామ మందిర నిర్మాణంలో ఎంతో కృషి చేసిన అడ్వాణీ, జోషీలకు ఇంకా ఆహ్వానం అందలేదు. వారి వయసు రీత్యా కరోనా కారణంగా ఆహ్వానించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇదే […]