Telugu News » Tag » AutoDriver
ప్రగతిభవన్ గేటు వద్ద ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇప్పుడు కలకలం రేపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని అసంతృప్తితో ఆటో డ్రైవర్ ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆటో డ్రైవర్‌ను అడ్డుకున్నారు. కిరోసిన్ పోసుకున్న అతడి పై నీళ్లు పోసి ప్రాణాలు రక్షించారు పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రం కోసం 2010లో అసెంబ్లీ […]