Telugu News » Tag » Australia
Rajuram : కోట్లు పోగొట్టుకున్నాడు.. లక్షల్లో నష్టపోయాడు.. అంటుంటాం.. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వ్యవహారాల్లో. కానీ, ఓ లక్కీ మ్యాన్ జస్ట్ 49 రూపాయలు ఖర్చు చేస్తే ఏకంగా కోటి రూపాయల జాక్‌పాట్ తగిలింది. వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రంలోని నవాదా జిల్లా పిప్రా గ్రామానికి చెందిన రాజారామ్ అనే వ్యక్తి, స్థానికంగా డీజేగా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నరగా ‘డ్రీమ్ 11’ అనే బెట్టింగ్ యాప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వున్నాడు. కోటి కొల్లగొట్టేశాడు.. తాజాగా ఆస్ట్రేలియాలో […]
Sri Lankan Player GunaThilaka : టీ20 వరల్డ్ కప్ లో సెమిస్ కి చేరకుండానే నిష్క్రమించిన శ్రీలంక జట్టు కి మరో పెద్ద షాక్ తగిలింది. శ్రీలంక ఆటగాడు గుణ తిలక రేప్ కేస్ లో ఆస్ట్రేలియా లో అరెస్టు అయ్యాడు. క్వాలిఫైయింగ్ రౌండ్ లో నమీబియా తో మాత్రమే ఆడిన గుణ తిలక ఆ తర్వాత గాయం కారణంగా ఏ ఒక్క మ్యాచ్ ఆడ లేక పోయాడు. 31 సంవత్సరాల గుణ తిలక 29 […]
Shakib Al Hasan : టీ20 వరల్డ్ కప్ గ్రూప్ లెవల్ మ్యాచులు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపు టీమిండియా బంగ్లాదేశ్ తలపడబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు మూడేసి మ్యాచుల చొప్పున ఆడి రెండు మ్యాచ్ లు గెలిచి నాలుగు నాలుగు పాయింట్ల తో సమానంగా ఉన్నాయి. టీమిండియాతో బంగ్లాదేశ్ పోటీ పడి గెలిచి సెమీస్ కి దూసుకు వెళ్లాలని ఆరాటపడుతుంది. మరో వైపు టీమిండియా తమ ముందు పసి కూన అయిన బంగ్లాదేశ్ ను […]
Team India Players : ప్రపంచ కప్ టీ 20 పోటీల హోరు ఓ వైపు కనిపిస్తోంది. టీమిండియా ఇటీవల దాయాది పాకిస్తాన్ మీద సంచలన విజయాన్ని అందుకుంది. టైటిల్ వేటలో అవసరమైనంత ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకుంది. టైటిల్ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి, ఈ స్థాయి పోటీలంటే ఆటగాళ్ళకు సకల సౌకర్యాలూ వుంటాయి. అందునా, టీమిండియా విషయంలో ఇంకా ప్రత్యేక జాగ్రత్తలు వుంటాయి. దురదృష్టమేంటంటే, సిడ్నీలో టీమిండియా ఆటగాళ్ళకు సరైన ఆహారం […]
Venu Swamy : ప్రముఖ జ్యోతిష పండితుడు వేణు స్వామి.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సందడి చేశారు. ప్రైవేట్ సూట్‌లోంచి మ్యాచ్‌ని తిలకించారాయన. అదీ భారత్ – పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌ని ఆయన వీక్షించడమే కాదు, సగటు క్రికెట్ అభిమానిలా మారిపోయి కేరింతలు కొట్టారు. ఆస్ట్రేలియాలోని ఎంసీజీలో వేణు స్వామి ఓ న్యూజిలాండ్ క్రికెటర్‌తోనూ ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలు, వేణు స్వామి సగటు క్రికెట్ అభిమానిగా మారిపోయి, ప్రైవేటు సూట్ నుంచి మ్యాచ్‌ని […]
MLC Kavitha : బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ కవిత.. అని అంటుంటారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థ తరఫున కల్వకుంట్ల కవిత, బతుకమ్మ పండగ నిర్వహిస్తూ, తెలంగాణ ఉద్యమానికి తనదైన సాయం చేసిన విషయం విదితమే. తెలంగాణ ఉద్యమంలో జాగృతి నడిపిన బతుకమ్మ పండుగ అత్యంత కీలక భూమిక పోషించింది. ఇక, అసలు విషయానికొస్తే, ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా వున్న కవితకు, ఓ ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియాలో బతుకమ్మ వేడుకలు.. సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియాలో జరగనున్న […]
Sri Lanka And Australia : గత కొన్నాళ్లుగా శ్రీలంక ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే వారిలో ఆనందం నింపేలా శ్రీలంక జట్టు చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లు పడుతూ లేస్తూ వచ్చిన శ్రీలంక జట్టు చరిత్ర సృష్టించింది. 30 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెర దించింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. కుర్రాళ్ల జోరు.. స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో 1992 తర్వాత ఆస్ట్రేలియాని ఓడించడం ఇదే తొలిసారి. అర్జుణ రణతుంగ, సనత్ […]
Australia: టీ 20 ఫార్మాట్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయి. డిఫెన్స్ ఆడడం అనేది కనిపించడం లేదు.బ్యాట్స్‌మెన్స్ అయితే బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు సెంచరీ చేయాలంటే ఆపసోపాలు పడేవారు. కాని ఇప్పుడు 50 బంతుల లోపే ఆడి సెంచరీ కొట్టేస్తున్నారు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ డేవిడ్ మిల్లర్(35 బంతుల్లో) పేరిట ఉండగా.. వన్డేల్లో ఏబీ డివిలియర్స్(31 బంతుల్లో) ఈ ఘనత సాధించాడు. ఇక టెస్టుల్లో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్(54 బంతుల్లో) ఫాస్టెస్ట్ సెంచరీ […]
Aus Vs Ban: ఒకప్పుడు బంగ్లాదేశ్‌ని అన్ని దేశాలు పసికూనలుగా చూశాయి. కాని ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. బెబ్బులిలా విజృంభిస్తున్నారు. ఎలాంటి పెద్ద టీం అయిన సరే వారికి తగ్గ పోటీ ఇవ్వడమే కాకుండా ఒక్కో సారి సంచలన విజయాలు సాధిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీం 23 పరుగుల తేడాతో గెలిచి అందరిని ఆశ్చర్యపరచింది. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ […]
Australia: కొందరు ప్రేమికుల మధ్య ఉండే అన్యోన్య బంధం అసూయ ద్వేషాలు కలిగిస్తుంది. ఒకరి కోసం మరొకరు అన్నట్టు ఇద్దరు పాటు నీళ్లలా కలిసిపోతారు. చనిపోయే సమయంలోను ఇద్దరు ఒకటిగా ఉండాలని భావిస్తుంటారు. కాని విధి వైపరీత్యం ఇద్దరిని విడదీస్తుంది. ఆ సమయంలో గుండె నిబ్బరం చేసుకొని కాలం గడిపే ప్రయత్నం చేస్తుంటారు. అయితే జ్ఞాపకాలని మరిచపోలేని కొందరు ఏదో మాదిరిగా చనిపోయిన వారు తమతో ఉండాలని భావిస్తుంటారు. ఈ మధ్య ఓ వ్యక్తి తన భార్య […]
గబ్బా స్టేడియం వేదికగా గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక్క మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలు కాకుండా గెలుస్తూనే వస్తోంది. నిజానికి గబ్బా పిచ్ లో ఆస్ట్రేలియా టీం తప్ప మిగతా ఏ క్రికెట్ టీమ్ కూడా గెలిచే అవకాశమే ఉండదు. కానీ రహానే కెప్టెన్సీలోని భారత జట్టు ఆస్ట్రేలియా పైన చారిత్రాత్మక విజయం సాధించి రికార్డు బద్దలు కొట్టింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరిగిన 4వ టెస్టులో ఆసీస్ పై […]
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పోరాటాన్ని ఎంత వర్ణించిన తక్కువే అనిపిస్తుంది. కసి, పట్టుదల, ధైర్యం, సహనంతో పంత్, విహారి, పుజార, అశ్విన్ ఆడిన ఆట తీరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కండరాలు పట్టేయడంతో ఇబ్బందులు పడుకుంటునే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు విహారి. అతని ఆట తీరుకు భారత ప్రేక్షకులు ఎంతగానో మైమరచిపోయారు. ముఖ్యంగా మన హైదరాబాదీస్ విహారి పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, అఖిల్, కేటీఆర్ […]
గత ఏడాది జరిగిన ఐపీఎల్‌లో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన రెండో టెస్ట్‌తో టెస్ట్‌ల్లోకి ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఎన్నాళ్ళ నుండో కన్నకల తీరుతుందని సంబర పడుతున్న సమయంలో అతని తండ్రి గౌస్(53) ఊపిరితిత్తుల వ్యాధితో కన్నుమూసారు. దీంతో అతను తన తండ్రి అంత్యక్రియలకు వెళ్ళాలా లేక, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలో తెలియక చాలా మదనపడ్డాడు. బీసీసీఐ అతనికి తండ్రి అంత్యక్రియలకు వెళ్లే అవకాశం ఇచ్చినప్పటికి దానిని సున్నితంగా తిరస్కరించారు. రెండో […]
ఈ భూప్రపంచంలో డేవిడ్ వార్నర్ అని ఒకడున్నాడు. అతగాడు స్వతహాగా క్రికెటర్. పేరుకే ప్లేయర్ గానీ సినిమాలంటే పడి చస్తాడు. ఒక వైపు ఆస్ట్రేలియా తరఫున ఆటాడుతూనే మరోవైపు ఇండియా సినిమాలకు ఇంటర్నేషనల్ లెవల్లో ఉచితంగా ప్రచారం కల్పిస్తున్నాడు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ ఎంతో మంది అభిమానులను, సరికొత్త పాపులారిటీని సంపాదించుకుంటున్నాడు. ఆలిన్ వన్.. ఏ వేషం వేసినా ఆ హీరోని డిటో దింపేస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళం అనే తేడా లేకుండా అన్ని భాషల […]
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయాలు చేయనక్కర్లేదు. బ్యాట్ పట్టి గ్రౌండ్‌లో దిగాడంటే బౌలర్స్ హడలెత్తిపోవడం ఖాయం. వన్డేలు, టీ 20లు, టెస్ట్ మ్యాచ్‌లలోను ఓపెనర్‌గా వచ్చ వార్నర్ క్రికెట్ ప్రేమికులకు పసందైన వినోదాన్ని అందిస్తుంటారు. రీసెంట్‌గా భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో గాయపడ్డ వార్నర్ టీ 20, టెస్ట్ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండాపోయారు. అయితే కరోనా వలన దాదాపు 8 నెలల పాటు ఇంటికే పరిమితమైన వార్నర్ సోషల్ మీడియాతో నెటిజన్స్‌ని […]