Telugu News » Tag » Atlee
Nayanthara : లేడీస్ సూపర్ స్టార్ నయన తార మరియు విగ్నేష్ శివన్ యొక్క పెళ్లి గురించి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మూడు నాలుగు సంవత్సరాల పాటు వీరి యొక్క పెళ్లి ప్రేమ గురించి వందల కొద్దీ వార్తలు పుకార్లు మీడియాలో వచ్చాయి, చూసాం. ఇటీవల పెళ్లి జరిగింది.. పెళ్లి తర్వాత అయినా వీరి యొక్క హడావుడి మీడియాలో తగ్గుతుందేమో అనుకుంటే తగ్గనే లేదు. పెళ్లి అలా జరిగింది.. […]
NTR: యంగ్ టైగర్ ఎన్టీయార్ భోజన ప్రియుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఈ ‘భోజన ప్రియత్వం’ వల్లనే బాగా లావెక్కిపోయానని కూడా చెబుతుంటాడాయన. ఇప్పటికీ ఆ భోజనం పట్ల ఆయనకున్న ఇష్టం తగ్గలేదు. కాకపోతే, అప్పటికీ ఇప్పటికీ తేడా ఒకటుంది. సినిమా కోసం ఎంత కష్టమైన పడటంలో అప్పుడూ ఇప్పుడూ ఒకటే అయినా, భోజనం విషయంలో కొంచెం జాగ్రత్తగా వుంటున్నాడు. అసలు విషయానికొస్తే, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి చెన్నయ్ బిర్యానీ అంటే ఎంత […]
Master Movie Detail Analysis : సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ప్రస్తుతం తెలుగు సినిమాలకు పోటీగా అత్యధిక థియేటర్లలో సాధించిన తమిళ్ డబ్బింగ్ చిత్రం ‘మాస్టర్’ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ప్రస్తుతానికి ఈ సినిమా మిక్సడ్ టాక్ రాబడుతోంది. అయితే విజయ్ లాంటి స్టార్ హీరో సినిమా గత కొన్నేళ్ళలో ఇలాంటి టాక్ సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి. విజయ్ గత మూడు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. దర్శకుడు అట్లీ విజయ్ లోని కొత్త […]
సాహో మూవీ మిగిల్చిన అపజయాన్ని విజయంతో భర్తీ చేయడానికి యంగ్ రెబల్ స్టార్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పూర్తిస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే “రాధేశ్యామ్” మూవీ షూటింగ్ లో ఉండగానే ప్రభాస్ తాను చేయబోతున్న మూవీస్ ను వరుసగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే నాగ్ అశ్విన్ తో ఒక మూవీ చేయనున్నారు. అలాగే ఓం ప్రకాష్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ తో చేస్తున్న మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆదిపురుష్ […]
ప్రస్తుతం కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ.. ఎలా .. ఎక్కడి .. ఎవరి ద్వారా సోకుతుందో తెలియకుండా వ్యాప్తి చెందుతూ వెళ్తుంది ఈ తరుణంలోనే కొంతమంది రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు సైతం కరోనా సోకిన విషయం అందరికీ తెలిసిందే ఇక తాజాగా యాంక్షన్ కింగ్ అర్జున్ కూతురు అయినటువంటి ఐశ్వర్య అర్జున్ కి కూడా కరోనా సోకడం జరిగింది. ప్రస్తుతం తనని చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో […]