Telugu News » Tag » Asia Cup
Virat Kohli : టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సెంచరీ కొట్టాడు. 1000 రోజుల తర్వాత 100 కొట్టాడు అంటూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆసియా కప్ ఓడిపోయిన కూడా ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ భారత క్రికెట్ అభిమానులకు ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ నుండి మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ చూడబోతున్నామంటూ ఈ సెంచరీ తో […]
Asia Cup : ఆసియా కప్ ఫైనల్ లో ఆడాలనే భారత్ ఆశలు ఆవిరయ్యాయి. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ పై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో పాకిస్తాన్ ఫైనల్ కి చేరగా టీం ఇండియా ఆశలు సన్నగిల్లాయి. ఆసియా కప్ పై సుదీర్ఘ కాలంగా చాలా ఆశలు పెంచుకున్న భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్ల తో జరిగిన మ్యాచ్ ల్లో భారత్ […]
India and Pakistan : ఆసియా కప్ సమరం మరి కొద్ది రోజులలో మొదలు కానుంది. ఆగస్టు 27 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అప్ఘానిస్థాన్‌తోపాటు హాంగ్‌కాంగ్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆరు జట్లు పోటీ పడుతున్నప్పటికీ పోటీ ప్రధానంగా భారత్, పాక్ మధ్యే ఉండే అవకాశం ఉంది. భారత్ వైపే మొగ్గు.. అయితే భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ ఆగస్ట్ 28న జరగనుండగా, ఈ మ్యాచ్ పై అందరి […]