Telugu News » Tag » arya
Captain Movie Review : ప్రముఖ తమిళ నటుడు ఆర్య నటించిన ‘కెప్టెన్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శక్తి సౌందర రాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సినిమాపై ప్రీ రిలీజ్ హైప్ బాగా క్రియేట్ అయ్యింది. ప్రమోషన్స్ ఆకట్టుకున్నాయి. దాంతో, తమిళ వెర్షన్‌తోపాటుగా తెలుగులోనూ ఈ సినిమాపై ఒకింత ఆసక్తి బాగానే నెలకొంది. సినిమా ఎలా వుంది.? కథా కమామిషు ఏంటి.? వంటి వాటి గురించి తెలుసుకుందాం పదండిక.. కథ: ఆర్మీ బేస్ క్యాంప్ బ్యాక్‌డ్రాప్‌లో […]
Vijay Thalapathy and Arya : తమిళ సినీ నటులు విజయ్, ఆర్య.. ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. హీరో విజయ్ తెలుగులో నేరుగా సినిమాలు అయితే చేయలేదుగానీ, ఆర్య మాత్రం అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘వరుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడే. అసలు విషయమేంటంటే, విజయ్ ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో, అత్యంత లగ్జరియస్ ఫ్లాట్ విజయ్ సొంతమయ్యింది. ఇందుకోసం విజయ్ ఏకంగా కొన్ని […]
ప్రతి ఒక్క నటుడికి కెరీర్‌లో ఏదో ఒక మైల్ స్టోన్ చిత్రం ఉంటుంది. అల్లు అర్జున్ కెరీర్ మైల్ స్టోన్ చిత్రం ఏంటంటే ఆర్య అని పక్కాగా చెప్పవచ్చు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ వేరే లెవల్‌కు వెళ్లింది. లవర్ బోయ్‌గా చిత్రంలో అల్లు అర్జున్ పర్‌ఫార్మెన్స్ ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లింది. అయితే ఆర్య చిత్రం మే 7,2004లో విడుదల కాగా నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ […]
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డం ని సంపాదించుకున్నాడు. చేసే ప్రతి సినిమాలో తనలోని ప్రతి వేరియేషన్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటాడు. మెగా నట వారసుడిగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకుల వీరాభిమానిగా మారాడు. 17 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అల్లు అర్జున్. అప్పుడు ఎవరు ఈ అబ్బాయి అంటూ అందరూ విమర్శించారు. అసలు హీరో మేటర్ […]