Delhi Liquor Scam Case : దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా సోదాలు నిర్వహిస్తూ పలు కంపెనీలకు చెందిన అధినేతలను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దేశంలోని 40 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అభిషేక్, ప్రేమ్ సాగర్ రావు, అరుణ్ రామచంద్ర పెళ్లై నివాసాల్లో ఈడీ […]