Telugu News » Tag » ariyana
BB Jodi : ఈ నడుమ సినిమాలు, వెబ్ సిరీస్ లను మించి ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి టీవీ ప్రోగ్రామ్స్. వీటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక బిగ్ బాస్ తో ఫేమస్ అయిన వారితో స్టార్ మా బీబీ జోడీ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఈ షోకు నటి సదా, సీనియర్ నటి రాధా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎప్పటి […]
Avinash : జబర్దస్త్ అవినాష్ అలియాస్ ముక్కు అవినాష్.. ఔను, అతనొక్కడే.! బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ మొత్తానికీ చెప్పుకోదగ్గ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పటిదాకా ఏదైనా వుంటే అది అవినాష్ కాస్సేపు బిగ్ బాస్‌లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాత్రమేనేమో.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపుకి వచ్చేసింది. టైటిల్ వేటలో చివరికి ఐదుగురు మిగిలారు. నిన్నటి ఎపిసోడ్‌లో పాత కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. అంతా రొట్ట బ్యాచ్.. […]
Bigg Boss : గత కొద్ది రోజులుగా ఓటీటీ వేదికగా అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ నాన్‌స్టాప్ షోకి మరి కొద్ది గంటలలో తెర పడనుంది. 17 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోకి బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. ఎట్టకేలకు ఫినాలే వరకు నిలిచాడు. ఇక టాప్ 7 కంటెస్టెంట్స్ ఫినాలేలో ఉండగా, అందులో బాబా భాస్కర్, అనీల్, మిత్రా శర్మ ఇప్పటికే ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం బిందు […]
Bigg Boss: వరల్డ్ బిగ్గెస్ట్ ప్రీమియర్ షో బిగ్ బాస్ కార్యక్రమం అన్ని ప్రాంతీయ భాషలలో ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని త్వరలో ఐదో సీజన్ జరుపుకునేందుకు సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా ఐదో సీజన్‌కు సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో నిజం ఎంతో ఉందో తెలియక బుల్లితెర ప్రేక్షకులు అయోమయంలో ఉన్నారు. కరోనా వలన ఈ సారి సీజన్ 5 […]
Ariyana వర్మ ఇంటర్వ్యూతో లైమ్ లైట్‌లోకి వచ్చిన బుల్లితెర యాంకర్ అరియానా గ్లోరీ.బిగ్ బాస్ షో తర్వాత భారీ ఆదరణ దక్కించుకున్న ఈ అమ్మడు నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఆ మధ్య వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన అరియానా నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఇక సోషల్ మీడియాలో తన పర్సనల్, ప్రొఫెషనల్‌కి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా స్టన్నింగ్ వీడియో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. […]
Avinash జబర్ధస్త్ కార్యక్రమంతో ఫుల్ ఫేమస్ అయిన అవినాష్.. బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇతగాడు ఓ పక్క కామెడీ పంచుతూనే అమ్మాయిలతో పులిహోర బాగా కలిపాడు. ఇక అరియానాతో అయితే రెచ్చిపోయి మరి కలిపాడు. హౌజ్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే నడించింది. బయటకు వచ్చాక కూడా అరియానా- అవినాష్‌లు చెట్టాపట్టాలు వేయడం, కలిసి షోలు చేయడం వంటివి చేశారు. అరియానా- అవినాష్‌ల ప్రేమ వ్యవహారం […]
Ariyana అరియానా.. ఈ పేరు బిగ్ బాస్ షో తర్వాత చాలా ఫేమస్ అయింది. వివాదాల దర్శకుడు వర్మ అరియానా చేసిన ఇంటర్వ్యూ ద్వారా బిగ్ బాస్ ఛాన్స్ అందుకుని.. అనూహ్యంగా ఫైనల్‌కి వెళ్లింది అరియానా. అయితే ఓ ఇంటర్వ్యూలో వర్మ అరియానాని ఉద్దేశిస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావు, బికినీలో చూడాలని ఉంది అంటూ పలు కామెంట్స్ చేశాడు. అంతేకాదు బిగ్ బాస్‌లో ఉన్న అరియానాని గెలిపించాల్సిందిగా కూడా కోరాడు. వర్మ వలన చాలా ఫేమ్ […]
Sohel: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్‌కి రంగం సిద్ధం చేసుకుంటుంది. గత సీజన్ కరోనా సమయంలో అనేక జాగ్రత్తల మధ్య సజావుగానే సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్స్ కొత్త వాళ్లయిన కూడా వారికి ఈ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కింది. ముఖ్యంగా సోహైల్ బిగ్ బాస్ షోతో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారాడు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నన్ని […]
Ariyana: అరియానా ఈ పేరు ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు. రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేశాక అరియానా పేరు యూట్యూబర్స్‌కి బాగా తెలిసింది. ఇక కొద్ది రోజుల తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలోకి అరియానా అడుగు పెట్టగా ఈ అమ్మడు తన యాటిట్యూడ్, ప్రవర్తన, ముక్కుసూటితనంతో అందరి మనసులు గెలుచుకుంది. బిగ్ బాస్ షో తర్వాత ఈ అమ్మడి లైఫ్ పూర్తిగా మారింది. బుల్లితెర షోసే కాక సినిమా ఆఫర్స్ కూడా అందుకుంటుంది. […]
అరియానా గ్లోరీ.. ఈ పేరు ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు. బిగ్‌బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అరియానా అతి తక్కువ సమయంలో సెలబ్రిటీ స్టేటస్ అందుకుంది. ఎప్పుడైతే హౌజ్ నుండి బయటకు వచ్చిందో ఇక అప్పటి నుండి అరియానాకు టీవీ షోస్, సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. రాజ్ తరుణ్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు అప్పట్లో అనౌన్స్ చేసింది అరియానా. ఇక సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే అరియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రాములో […]
అరియానా గ్లోరీ.. ఈ అమ్మడు టెలివిజన్ యాంకర్. జనవరి 25 1993 హైదరాబాద్ లో జన్మించిన అరియానా 2015లో యాంకర్‌గా కెరీర్‌గా ప్రారంభించింది. ఆ తర్వాత పలు టీవీ ఛానళ్లలోనూ ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. జెమిని కెవ్వు కామెడీ యాంకర్‌గా అరియానా ఫేమస్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో పదో కంటెస్టెంట్‌గా యాంకర్ అరియానా గ్లోరీ వచ్చింది. ఇందులో అరియానా తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టి అందరి మనసులు గెలుచుకుంది. టాప్ […]
AVINASH జబర్ధస్త్ కార్యక్రమంతో ఫేమస్ అయిన అవినాష్.. బిగ్ బాస్ రియాలిటీ షోతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అతను దాదాపు 90 రోజులు హౌజ్‌లోనే ఉన్నాడు. హెల్దీ కామెడీతో హౌజ్‌మేట్స్‌ని, ఇటు ఆడియన్స్‌ను తెగ నవ్వించేశాడు. ఫినాలేకు వచ్చినప్పుడు చిరంజీవి అతనిని రాజబాబుతో పోల్చారు. ఈ మాటతో అవినాష్ ఆనందం హద్దులు దాటిందనే చెప్పవచ్చు. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తెగ సందడి చేసిన అవినాష్ వీలున్నప్పుడల్లా అమ్మాయిలతో పులిహోర […]
ARIYANA బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో మంచి స్నేహితులుగా మారిన అవినాష్, అరియానాలు బయటకు వచ్చాక కూడా ఆ రిలేషన్ షిప్‌ను కొనసాగిస్తున్నారు. ఇద్దరు కలిసి స్కిట్స్ చేయడం, పలు ఈవెంట్స్‌కు హోస్ట్‌గా ఉండడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ మధ్య వీరిద్దరు జంటగా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో నెటిజన్స్‌కు అనేక కొత్త అనుమానాలు ఏర్పడుతున్నాయి. అరియానా, అవినాష్‌ల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. అరియానా ఇటీవల అనారోగ్యానికి […]
Ariyana బిగ్ బాస్ షోలో అరియానా చేసిన అల్లరి గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఇమేజ్‌తో అరియానా క్రేజ్ వేరే లెవెల్‌కు వెళ్లింది. ప్రస్తుతం అరియానా వెండితెరపై,బుల్లితెరపై మెరిసేందుకు రెడీ అవుతోంది. బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉంటోంది. ఇక వెండితెరపైనా తన సత్తాను చాటేందుకు రెడీ అవుతోంది. అయితే గత కొన్ని రోజులుగా అరియానా సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయింది. అయితే ఇన్ని రోజులు ఇలా సోషల్ మీడియాకు […]
ARIYANA బుల్లితెర యాంకర్‌గా సత్తా చాటుతున్న సమయంలో అనుకోని అతిథిలా అరియానాను బిగ్ బాస్ ఆఫర్ పలకరించింది. సీజన్ 4లో సామాన్యురాలిలా హౌజ్‌లోకి అడుగుపెట్టిన అరియానా టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. బోల్డ్ నెస్, ముక్కు సూటితనం జనాలకు బాగా నచ్చడంతో అరియానాని చివరి వరకు సేవ్ చేస్తూ వచ్చారు ప్రేక్షకులు. అయితే బిగ్ బాస్ సీజన్ తర్వాత అరియానా పలు టీవీ షోస్ సినిమాలతో బిజీగా మారింది. అలానే అడపాదడపా యాంకరింగ్ కూడా చేస్తూ […]