Telugu News » Tag » ariana
Manchu Vishnu : మంచు విష్ణు తన కుమార్తెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోల్ని షేర్ చేశారు. అరియానా, వివియానా.. ఇద్దరూ ట్విన్స్. ఇటీవల మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ‘జిన్నా’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం అరియానా, వివియానా ఓ పాట కూడా పాడారు. లవ్ యు టు ది మూన్.. ‘మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై లిటిల్ మూ మెంట్స్ […]
Manchu Vishnu : మంచు మోహన్‌బాబు కలెక్షన్ కింగ్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు సైతం తండ్రి బాటలో సినీ రంగ ప్రవేశం చేయడం, నటుడిగానూ నిర్మాతగానూ రాణిస్తున్నారు. మోహన్‌బాబు చిన్న కుమారుడు మనోజ్, మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా సినీ రంగంలోనే వున్నారు. తాజాగా, మంచు కుటుంబం నుంచి మరో తరం సినీ రంగంలోకి వస్తోంది. ఆడి పాడనున్న విష్ణు […]
ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో ప్రజలకు వినోదం అనేదే లేకుండా పోయింది. సినిమాలు లేక, ఆటలు లేక జనాలు ఓ ఎనిమిది నెలలు నరకం చూశారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్, బిగ్ బాస్ షో జరగవని భావించిన పక్షంలో నిర్వాహకులు మాత్రం ధైర్యంగా ముందడుగు వేసి ఈ రెండింటిని సక్సెస్‌ఫుల్‌గా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐపీఎల్ ఇప్పటికే విజయవంతంగా పూర్తి కాగా, బిగ్ బాస్ సీజన్ […]
బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది. టాప్ 5 కంటెస్టెంట్స్ అనే దానిపై క్లారిటీ కూడా వచ్చింది. అఖిల్, అభిజీత్, అరియానా, హారిక, సోహైల్‌లు ప్రస్తుతం హౌజ్‌లో ఉండగా ఈ ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ టైటిల్‌ను ముద్దాడనున్నారు. అయితే తమ ఫేవరేట్ కంటెస్టెంట్‌కు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించాల్సిన బాధ్యత నెటిజన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే అభిజీత్‌ని గెలిపించమని నాగబాబు, విజయ్ దేవరకొండ కోరాగా ఇక ఇప్పుడు అరియానికి […]
బుల్లితెర బిగ్ రియాలిటీ షో సీజన్ 4 తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఆరుగురు హౌజ్‌మేట్స్ ఉన్నారు. ఈ వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే టిక్కెట్ టూ ఫినాలే ద్వారా నేరుగా ఫినాలేలో అడుగుపెట్టి అఖిల్ ప్రశాంతంగా కూర్చోగా, అభిజీత్, హారిక, మోనాల్, అరియానా, సోహెల్ ఈ వారం నామినేట్ అయ్యారు. వాళ్లను నేరుగా […]
బుల్లితెరపై రికార్డు టీఆర్పీలతో దూసుకెళుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం మరికొద్ది రోజులలో తెలుగులో నాలుగో సీజన్ పూర్తి చేసుకోనుంది. 19 మంది సభ్యులతో సీజన్ 4 పూర్తి కాగా, ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు విన్నర్‌గా నిలుస్తారు, ఎవరు రన్నర్ అవుతారనే దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ షో […]
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది. 11 వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో సోమవారం 12వ వారంలోకి అడుగుపెట్టింది. హౌజ్‌మేట్స్ అందరు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. మొన్నటి వరకు కామ్‌గా ఉన్న మోనాల్ నిన్న జరిగిన నామినేషన్‌లో తన జూలు విదిల్చింది. అఖిల్‌ని సైతం పక్కన పడేసి తన గేమ్ తాను ఆడుతుంది. చివరి వరకు ఎవరుంటారు, ఎప్పుడు ఎవరుంటారు అనేది చెప్పడం ఇప్పుడు అంతా […]
బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం ఆదివారంతో హాఫ్ సెంచరీ కొట్టింది. మరో 50 రోజులు మాత్రమే మిగిలి ఉండగా చివరి వరకు ఎవరు ఉంటారు,ఎవరు నిష్క్రమిస్తారు అనేది చెప్పడం నెటిజన్స్‌కు కూడా కాస్త కష్టంగానే మారింది. అందుకు కారణం గతంలో లాగా గెస్ చేసిన వారు ఎలిమినేట్ కాకుండా ఊహించని వారు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వస్తున్నారు. ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగించేందుకు బిగ్ బాస్ ఆడుతున్న గేమ్ అని కొందరు చెబుతున్న […]