Tollywood Heroes : తెలుగు హీరోలకు సౌత్ లో మంచి మార్కెట్ ఉంది. తెలుగు, తమిళం కాంబోలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. మన తెలుగు హీరోలు కూడా తమిళ దర్శకులకు చాలాసార్లు అవకాశాలు ఇచ్చారు. కానీ వారు మాత్రం మన తెలుగు హీరోల పరువును తీసేస్తున్నారు. తాజాగా కస్టడీ సినిమాతో అది మరోసారి నిరూపితం అయిందనే చెప్పుకోవాలి. ఎస్ జే సూర్య, గౌతమ్ మీనన్, ఏఆర్ మురుగదాస్ లాంటి వారికి తమిళంలో మంచి క్రేజ్ ఉంది. అయితే […]
మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన గజిని మూవీ విడుదల అయ్యి నేటికి 15 సంవత్సరాలు పూర్తి అయ్యింది. తమిళ్ విడుదల అయిన ఈ మూవీ అప్పట్లో రికార్డ్ ను సృష్టించింది. షార్ట్ టైం మెమరీ లాస్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని మురుగదాస్ ఈ కథను రాసుకున్నారు. తమిళ్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ వర్షన్ తో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీతో సూర్యను తెలుగు ప్రజల […]