Telugu News » Tag » APSecretariat
ఏపీ లో కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే ఏపీలో రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఏపీలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఒక వైపు ఏపీ సచివాలయంలో కరోనా కలవరపెడుతుంది. ఇక ఇప్పటి వరకు సచివాలయంలో నమోదయిన కరోనా కేసులు సెంచరీ ఏకంగా దాటాయి. ఇప్పటిదాకా సచివాలయంలో మొత్తం 130 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే […]