Telugu News » Tag » APFarmers
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. ఒక్క అధికారం ఇస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన అందిస్తానని చెప్పిన జగన్ ఆ మాటను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజల్లో జగన్ క్రేజ్ మరింత పెరిగింది. జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న క్రేజ్ ను చూసి ప్రతిపక్షాలు నిద్ర కూడా పోవడం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ […]