Telugu News » Tag » APCoronaBulletin
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,652మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 88మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,06,261కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 445చిత్తూరులో 990ఈస్ట్ గోదావరిలో 1396గుంటూరులో 895కడపలో 755కృష్ణాలో 281కర్నూలులో 830నెల్లూరులో 684ప్రకాశంలో 725శ్రీకాకుంలో […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 8,012మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 88మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,89,829 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 580చిత్తూరులో 981ఈస్ట్ గోదావరిలో 875గుంటూరులో 590కడపలో 286కృష్ణాలో 263కర్నూలులో 834నెల్లూరులో 423ప్రకాశంలో […]
గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో మొన్న ఘోరమైన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.. ఆ విషయం మరవకముందే తాజాగా విజయవాడ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా రమేశ్ ఆసుపత్రి సెంటరుగా హోటల్ స్వర్ణ ప్యాలస్ ను వినియోగిస్తున్నారు. అయితే దింట్లో నలభై మంది వరకు కోవిడ్ బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఆసుపత్రిలో ఈ రోజు తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,080 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,14,145 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 976చిత్తూరులో 963ఈస్ట్ గోదావరిలో 1,310గుంటూరులో 601కడపలో 525కృష్ణలో 391కర్నూలులో […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా లెక్కల్లో తేడాలున్నాయని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం తప్పుడు లెక్కలను ప్రకటిస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. కరోనా మరణాల విషయంలో రాష్ట్రంలో దేశంలో ముందంజలో ఉందని వెల్లడించారు. వాలంటరీ వ్యవస్థ వల్ల కరోనా కట్టడయ్యిందని జగన్ చెప్పారని, ఇప్పుడు రాష్ట్రంలో కరోనా ఎందుకో పెరుగుతుందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా విషయంలో రాజకీయాలు చేయకుండా, తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. మద్యం ధరలు పెంచడం వల్లే రాష్ట్రంలోని ప్రజలు శానిటైజర్ […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,276 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 59 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,50,209 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1128చిత్తూరులో 949ఈస్ట్ గోదావరిలో 876గుంటూరులో 1001కడపలో 547కృష్ణలో 357కర్నూలులో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎంతలా అంటే రోజు పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల కేంద్ర హోంశాఖ ఆగస్ట్ 1 నుండి అన్‌లాక్ 3 ప్రక్రియను ప్రారంభించడంతో రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కఠిన కండీషన్లను కాస్త తేలిక చేయనుంది. ఇప్పటినుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలి అనుకునేవారు స్పందన వెబ్‌సైట్ (Spandana website)లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకుంటే చాలని తెలిపారు. అలాగే ఈ-పాస్ […]
ఎపి లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,376 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వరుసగా మూడో రోజు 10వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా బారిన పడి 68 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,40,933 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. […]
ఎపి లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,167 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 68 మంది మరణించారు.దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,30,557 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 954చిత్తూరులో 509ఈస్ట్ గోదావరిలో 1441గుంటూరులో 946కడపలో 753కృష్ణలో 271కర్నూలులో 1252నెల్లూరులో 702ప్రకాశంలో […]
ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నేడు అత్యధికంగా పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బుల్ టెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు 10,093మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 65 మంది మరణించారు.దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,20,390 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1371చిత్తూరులో 819ఈస్ట్ గోదావరిలో […]