Telugu News » Tag » APCMYSJagan
ఏపీలో ఎప్పటికి ఏదో ఒక ఘటనలు తెర మీదకు వస్తూ సంచనలంగా మారుతుంటాయి. ఇక ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఘటనలు సంచనలంగా మారాయి. ఇదే తరుణంలో తాజాగా కృష్ణా జిల్లా ఉయ్యురులో బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు రుణాలు ఇవ్వడానికి పలు బ్యాంకులు ముందుకు రావడం లేదని, […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గా ఉంటాయి. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు ఎప్పుడు మాటల యుద్ధం చేసుకుంటూ వివాదాలు సృష్టిస్తుంటాయి. ఇక ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుకుంటూ రచ్చరచ్చ చేస్తూ ఉంటారు ఇరుపార్టీల నాయకులు. ఇక జగన్ సీఎం పదవి చేపట్టినప్పటినుండి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన దాంట్లో అవినీతి ఉందని, అవకతవకలు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కాలం ముగియనుండటంతో కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించనున్నారు. దీనితో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ ను నియమించనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సీఎస్ నీలం సాహ్నిపదవి కాలం ఈనెల 31 వ తేదీ వరకు మాత్రమే ఉంది. దీనితో ఆమె ఈ పదవి నుండి తప్పుకోనున్నారు. ఇక ఈమె స్థానంలో ఆదిత్యనాథ్ దాస్ ను నియమించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే నీలం సాహ్ని పదవి […]
చంద్రబాబు తన జీవితంలో అత్యంత బాధపడిన రోజు జగన్ పుట్టిన రోజు. నిజానికి ఈ రోజు బాదపడినట్లు తన జీవితంలో ఎప్పుడు బాధపడలేదు అనుకుంటా. తాను సీఎం పదవి నుండి దిగిపోయినప్పుడు గాని.. తన కుమారుడు ఓడిపోయినప్పుడు గాని.. ఇలా అన్నింటికంటే ఈరోజే ఎక్కువగా బాధపడి ఉంటాడు చంద్రబాబు. ఎందుకంటె జగన్ సీఎం పదవి చేపట్టినప్పటిన నుండి వచ్చిన రెండవ బర్త్ డే ఇది. ఇక ఈ పుట్టిన రోజుకు వచ్చిన శుభాకాంక్షలు చూస్తే చంద్రబాబు నోరెళ్లబెట్టాడు […]
నేడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు అని అందరికి తెలిసిన విషయమే. అయితే జగన్ పుట్టిన రోజే తనకు గట్టి షాక్ వచ్చిపడింది. అయితే రాష్ట్రంలో బాక్సైట్ ఖనిజం పై జరుగుతున్న మార్పులు సర్కార్ కు పెద్ద సమస్యగా మారింది. రాష్ట్రంలో ఖనిజాల్లో బాక్సైట్ ఖనిజం అధికంగా లభిస్తూ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో బాక్సైట్ ను తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. ఇక జగన్ సర్కార్ అధికారం లోకి రాగానే ఒప్పందాన్ని రద్దు […]
ఏపీలో విజయవాడలో బీసీల సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. అయితే రాష్ట్రంలో ఉన్న బీసీలందరికి 56 సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసారు సీఎం జగన్. అలాగే నూతనంగా ఎన్నికైన బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసారు. ఇక ఈ సమావేశంలో భాగంగా చిలకులూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో బీసీలకు అనేక పథకాలను సీఎం జగన్ ఏర్పాటు చేసారు. బీసీలను దేంట్లోను తక్కువ చేయలేదు. ఆఖరికి ఒక […]
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి కోడలి నాని తీవ్రమైన విమర్శలు కురిపించారు. చంరబాబు కు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ను ఏక వచనంతో పిలవడం ఏంటని మండిపడ్డాడు. టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది ని ఎగేసుకొని ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శలు చేసాడు. ఏపీ ని సర్వ నాశనం చేసింది చెంద్రబాబే అని హెచ్చరించాడు. అసెంబ్లీలో ప్రతి విషయానికి విమర్శలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. వయస్సు మీద పడ్డ కూడా […]
ఏపీలో ఇంకో పది నెలల్లో వైసీపీ సర్కార్ మంత్రి వర్గ ప్రక్షాళన జరపనుంది. దీనితో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని ఉంచాలా, ఎవరిని తొలగించాలా అనే దాని పై లిస్ట్ కూడా తయారు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ మంత్రుల్లో ప్రధానంగా అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి మాలగుండ్ల శంకరనారాయణను మంత్రి వర్గం నుండి తొలగించడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. అయితే శంకరనారాయణ పై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా […]
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక మొదటి రోజు నుండే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇక మొదటి రోజు టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసారు. ఇక నిన్న రెండవ రోజు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సస్పెండ్ కాగా, ఇక చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో సీఎం జగన్ విమర్శలు చేసాడు. అలాగే […]
ఏపీ సీఎం జగన్ ను తొలగించాలని సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ పై కోర్ట్ స్పందించింది. అయితే ఈ విషయంపై విచారణ జరపాలని సీఎం జగన్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి కి లేఖ రాసారు. దీనితో స్పందించిన సుప్రీం కోర్ట్ జడ్జ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో విచారణ జరిపింది. ఇక ఈ విచారణలో సీఎం జగన్ ను పై వేసిన పిటిషన్ లో లేవనెత్తిన ఉండడం, అంశాలు సరిగ్గా లేకపోవడం వలన ఈ […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే హాట్ టాపిక్ గా మారాయి. సభలో భాగంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కు చుక్కలు చూపించారు. అయితే సభలో తమకు మైక్ ఇవ్వలేదని గందరగోళం చేసారు బాబు గారు. దీనితో జగన్ చంద్రబాబు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. ఒకవైపు రాష్ట్రంలో తుపాన్ వచ్చి ప్రజలందరూ సర్కార్ ఏం చేబుతుందా అని ఎదురు చూస్తుంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఎప్పుడు చుసిన గుడ్లు పెద్దగా చేస్తూ భయపెట్టడానికి […]
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయిన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు మహానీయులను గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. మొదటగా గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. స్పీకర్ మాట్లాడుతూ.. సుమారుగా 32 భాషల్లో పాటలు పాడిన గొప్ప వ్యక్తి బాలు గారు లేకపోవడం బాధాకరం అని చెప్పుకొచ్చాడు. ఆయన ఖ్యాతిని గుర్తించడానికి నెల్లూరు లోని గవర్నమెంట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ ను ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ […]
ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే మొదటి రోజే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీరా స్థాయిలో జరిగింది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు మాట్లాడకుండా చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. దీనితో టీడీపీ సభ్యులందరు సభను అడ్దుకోవడానికి ప్రయత్నించారు. ఇక ఇదే క్రమంలో చంద్రబాబు తో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులను సభ నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశాడు.
ఏపీలో జగన్ సర్కార్ పై అనేక ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్ష టీడీపీ పార్టీ. అయితే వైసీపీ నాయకులు అనేక అక్రమాలు, అవినీతిలకు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ సొంత జిల్లా కడపలో పరిస్థితులు చూస్తుంటే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని అనిపిస్తుంది. అయితే కడప జిల్లాలో వైసీపీ నాయకులు భూ కబ్జాలు దారుణంగా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, తమ అనుచరులు రెచ్చిపోతున్నారట. ఇష్టం వచ్చినట్లు భూ […]
ఏపీలో తిరుపతి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అయితే తిరుపతి లోక్ సభ ఎంపీ దుర్గాప్రసాద్ రావు కరోనా మహమ్మారి దాటికి మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఇక ఈ ఉపఎన్నిక కోసం ఏపీలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఎదురు చుస్తున్నాయి. ఇక ఎలాగైనా సిట్టింగ్ సీటును కైవసం చేసుకుపోవాలని అధికార వైసీపీ పార్టీ ఎదురు చూస్తుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ లు కూడా ఎలాగైనా గెలవాలని సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సాధారణంగా ఉపఎన్నిక […]