Telugu News » Tag » AP TDP President
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో నెలకొన్న అంతర్గత సమస్యల్లో ముఖ్యమైనది అచ్చెన్నాయుడు వెర్సెస్ లోకేష్. అచ్చెన్నాయుడును అధ్యక్షుడిని చేయడం లోకేష్‌కు ససేమిరా ఇష్టం లేదు. చివరి వరకు తండ్రి నిర్ణయాన్ని మార్చాలని తెగ ట్రై చేశారు. కానీ చంద్రబాబు మాత్రం పార్టీ కంటూ కొన్ని లెక్కలు ఉంటాయి కాబట్టి చినబాబుకు నచ్చజెప్పి అచ్చెన్నను అధ్యక్షుడిని చేశారు. పదవిలో అయితే కూర్చోబెట్టారు కానీ ఆయన్ను డమ్మీని చేయడానికి చాలా ప్రయత్నాలే సాగాయి. ఇప్పటికీ సాగుతున్నాయి. పార్టీలో ప్రతి కీలక నిర్ణయం అచ్చెన్నాయుడు నోటీసుకు వెళ్లకుండానే తీసుకోబడుతోంది. ఇది పసిగట్టిన అచ్చెన్నాయుడు మొదట్లో మౌనంగానే ఉన్నట్టు కనిపించారు. […]
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చంద్రబాబు ఆయన మెడకు ఈ పదవిని తగిలించారు. ఎక్కడ అలుగుతాడోనని ఆ పని చేశారు. అచ్చెన్నకు అధ్యక్ష పదవి ఇవ్వడం లోకేష్ కు అస్సలు ఇష్టంలేదని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. తనకు అనుకూలంగా ఉండే నేతలకు ఆ పదవి ఇప్పించాలని చినబాబు చాలా ప్రయత్నించారు. కానీ విపత్కర పరిస్థితుల్లో తప్పక లోకేష్ మాటను కాదని అచ్చెన్నకు పదవి ఇచ్చేశారు చంద్రబాబు. పదవి అయితే ఇచ్చారు కానీ పగ్గాలు మాత్రం లోకేష్ […]