Telugu News » Tag » ap tdp news
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పదవి ఎంపిక విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ తమ పార్టీ నేతలకు తీవ్ర నిరాశనే మిగుల్చుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ఎర్రన్నాయుడు బ్రతికుండగానే అతన్ని పక్కన పెట్టి అతని సోదరుడైన అచ్చెన్నాయుడుని బాగా ఎంకరేజ్ చేసి కీలక పదవులు కట్టబెట్టారు. ఎర్రన్నాయుడు చనిపోయిన తరువాత అతని కుమారుడైన రామ్మోహన్ నాయుడు కి ఎంపీ పదవిని ఇచ్చారు. మాజీ మంత్రి, సీనియర్ నేత గౌతు శ్యామ సుందర శివాజీ […]