Telugu News » Tag » ap politics
Pawan Kalyan Cheap Tricks On BJP : పవన్ కంటే కొన్ని సార్లు ఊసరవెల్లి నయం అనిపిస్తోంది జనసైనికులకు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు.. చేసే చేష్టలు అలా ఉంటున్నాయి. ఒకసారి ఒక మాట అనేసి.. తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తుంటారు. ఇక పార్టీలతో పొత్తుల విషయంలో పవన్ పూటకో మాట మారుస్తున్నారు. గతంలో టీడీపీకి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో 2019లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ తర్వాత సిద్దాంతాలకు […]
TDP And Jana Sena : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు.ఈ విషయం అధికార పార్టీకి కాస్త కలిసిరాని అంశమైన ప్రతిపక్షాన్ని అధికారంలోకి రానివ్వకుండా డిఫెండ్ చేసే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేన పార్టీ ఎప్పటి నుంచో […]
Politics On AP Issue Of Bogus Votes : ఇప్పుడు ఏపీలో బోగస్ ఓట్ల విషయంపై పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది. వాస్తవానికి ఈ విషయాన్ని ముందుగా తెరపైకి తెచ్చింది టీడీపీ పార్టీనే. ఏ రాష్ట్రంలో అయినా బోగస్ ఓట్లు ఒక్కటి కూడా ఉండొద్దు. నిజమైన ఓటు హక్కు ఉన్న వ్యక్తి కచ్చితంగా దాన్ని వినియోగించుకోవాలి. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇదే విషయంపై వైసీపీ కూడా తమ విధానాన్ని స్పష్టంగా తెలుపుతోంది. ఓటు […]
TDP Party Will Drag Jr NTR In Politics : ఎన్టీఆర్ ను పదే పదే రాజకీయాల్లోకి లాగుతుంది టీడీపీ పార్టీ. అవసరం అనుకున్న సమయాల్లో ఎన్టీఆర్ ను వాడుకోవడం చంద్రబాబుకు, టీడీపీకి అలవాటే. చంద్రబాబు ఏది చెబితే దాన్ని ఫాలో అవుతారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. అవసరం అనుకున్న సమయాల్లో ఎన్టీఆర్ వైపు చూస్తారు. లేదు అనుకుంటే చంద్రబాబు తన అనునాయులతో తిట్టాస్తారు జూనియర్ ను. ఇలాంటివి తారక్ గతంలో ఎన్నో చూశాడు. చంద్రబాబు […]
Chandrababu Trying Bring Nara Brahmani In Politics : చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ కకావికలం అయిపోయింది. ఇన్ని రోజులు చంద్రబాబు ఉన్నాడు కాబట్టి టీడీపీ భవిష్యత్ నేత గురించి పెద్దగా చర్చ సాగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్కిల్ డెవలప్ కేసులో అరెస్ట్ కావడంతో ఇప్పుడు టీడీపీ భవిష్యత్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరేమో చంద్రబాబు రెండు మూడు రోజులో బయటకు వచ్చేస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం చంద్రబాబు ఇప్పట్లో బయటకు […]
TDP Leaders Fire On Demand Of Jana Sena : ఏపీలో రాజకీయాలు అటుదిటు ఇటుదటు అన్నట్టు మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎటువైపు దూకుతారో కూడా అర్థం కావట్లేదు. చంద్రబాబు స్వార్థపు రాజకీయాల కోసం జనసేనతో పొత్తులు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు మైండ్ అర్థం చేసుకోలేని పవన్ కల్యాన్ ఇప్పుడు జనసైనికులను బలి చేస్తున్నాడు. ఇన్ని రోజులు జనసేన జెండాలు మోసిన వారంతా ఇప్పుడు టీడీపీ జెండాలు మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు జనసేన […]
Perni Nani : ఏపీలో పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న విషయం తెలిసిందే.. 2024 ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి.. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి పేరుతో యాత్ర స్టార్ట్ చేశారు.. ఈయన ఈ యాత్రలో అధికార పక్షం మీద ఆరోపణలు గుప్పించారు.. మరి ఈయన వార్తలను తిప్పి కొడుతూ మంత్రి పేర్ని నాని పవన్ పై సంచలన విమర్శలు చేసారు. మీడియా సమావేశంలో భాగంగా రెండు చెప్పులు […]
Ramoji Rao : ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీ పై ఏపీ సీఐడీ దూకుడు ప్రదర్శించి మార్గదర్శి కేసులో విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో సోమవారం సీఐడీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రామోజీరావుకు మరియు రామోజీ గ్రూప్ కు సంబంధించి రూ.793 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్లు సీఐడీ తమ విచారణ లో ఆరోపించింది. చిట్ల ద్వారా సేకరించిన సొమ్మును హైదరాబాద్ లోని కార్పోరేట్ ఆఫీస్ కు […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ను సినిమాల పరంగా కంటే కూడా ఆయన్ను వ్యక్తిగతంగానే ఎక్కువ మంది అభిమానిస్తుంటారు. అందుకే ఆయనకు అంతగా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు స్పీడుగా సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఆయన అప్పుడప్పుడు తన మంచి తనాన్ని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేశారు. నిన్న ఆయన అకాల […]
Chiranjeevi : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, భీమవరం పర్యటనలో చిరంజీవిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయనతో మాట్లాడటం.. అంతకు ముందు ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆహ్వానం పంపడం.. ఇవన్నీ చిరంజీవిని తిరిగి రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. చిరంజీవిని ఆప్యాయంగా ‘అన్నా..’ అంటూ ఇదే వేదికపై వైఎస్ జగన్ పిలవడం కూడా ఒకింత అందర్నీ అప్పట్లో ఆశ్చర్యపరిచింది. చిరంజీవిని గొప్పోడిగా చూపించి, పవన్ కళ్యాణ్‌ని […]
Raghurama Krishnam Raju : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద మరో కేసు నమోదైంది. హైద్రాబాద్‌లో తన అనుచరుల ద్వారా ఓ పోలీస్ కానిస్టేబుల్ని కిడ్నాప్ చేయించి, చితక్కొట్టించారన్నది రఘురామపై నమోదైన కేసు తాలూకు సారాంశం. విధి నిర్వహణలో వున్న పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేయడం అంటే చిన్న కేసు కాదు.. పెద్దదే అయి వుంటుంది.! అయినా, రఘురామకృష్ణరాజుకి కేసులు కొత్త కాదు. ఏకంగా రాజద్రోహం కేసు ఆయన మీద గతంలో పెట్టబడింది. దేశవ్యాప్తంగా […]
Ayyanna Patrudu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గీత దాటి, స్థాయి తగ్గించేసుకుని వైసీపీ నేతల మీద, అందునా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దిగజారుడు ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపైనా ‘కండోమ్ రెడ్డి’ అంటూ సెటైర్లేస్తున్నారు అయ్యన్న పాత్రుడు. ఈ క్రమంలోనే చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి మీద వైసీపీ ఫోకస్ పెట్టింది. రెండు సెంట్ల భూమిని ఆయన అక్రమంగా ఆక్రమించాడని […]
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ నెల 19న పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాల్ని ఆదుకునేందుకు జనసేన పార్టీ ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిధికి భారీ విరాళాన్ని ఇచ్చారు. మెగా కుటుంబం నుంచి పలువురు ఈ నిధికి ప్రత్యేకంగా విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే […]
CM YS Jagan ఆంధ్రప్రదేశ్ లో రెండసారి జరిగిన ఎన్నికల్లో జగన్ భారీ విజయాన్ని నమోదుచేసుకోవడానికి ప్రధాన కారణం ఆయన ఇచ్చిన హామీలు మరియు ఆయన అడిగిన “ఒక్క ఛాన్స్” అనే చెప్పాలి.నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ అందరి మన్ననలతో ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్నారు జగన్. అయితే సంక్షేమం, సమ న్యాయం, ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సాగిన జగన్ పాలనపై, సాధించిన పురోగతిపై ప్రజలకు వివరించాలని జగన్ ఒక […]
MahaNadu : తెలుగుదేశం పార్టీ రెండు రోజుల డిజిటల్ మహానాడు కార్యక్రమం తొలి రోజు ఇవాళ గురువారం ముగిసింది. రెండో రోజు రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. మొదటి రోజు మొత్తం ఆరు తీర్మానాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న నష్టం తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా పూడ్చలేని స్థాయిలో ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని […]