Telugu News » Tag » Ap Politicals
YCP : సీఎం జగన్ చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అందుకే అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వరుసగా ఎమ్మెల్యేల జాబితాలను ప్రకటిస్తూ ప్రతిపక్షాలకు వణుకు పుట్టిస్తున్న జగన్.. మరో అడుగు ముందుకు వేశారు. నేను సిద్ధం అంటూ సభలను కూడా పెట్టేస్తున్నారు. నిన్న ఆయన ప్రజల్లోకి వెళ్లారు. ఇక నుంచి ప్రతి వారం సభలే ఉంటాయని తెలుస్తోంది. ఎన్నికలకు సమయం […]
YCP Rebels : సాధారణంగా ఎన్నికలు.. టిక్కెట్లు ఆశించేవారే ఎక్కువ. అందుకే.. అధికార పార్టీ ఏదైనా సరే.. టిక్కెట్ల కోసం పోటీ పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడం… పక్కా అంచనాలు వేస్తున్న వైసీపీలో టిక్కెట్లను ఆశించే వారి సంఖ్య ఎక్కువ. గత ఎన్నికల్లో అది కుదరలేదు. ఇప్పుడు జరుగుతుందా? అని ఎదురు చూస్తున్నారు. అయితే.. సీఎం జగన్.. ఇలా కొందరికి పార్టీలో పదవులు లేక […]
YCP : సీఎం జగన్ అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉన్నాయి మరి. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందే ఎమ్మెల్యేల అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మూడు లిస్టులను ప్రకటించేశారు సీఎం జగన్. దాంతో పాటు ఇటు పార్టీని కూడా యాక్షన్ ప్లాన్ లోకి దించుతున్నారు. ప్రతి జిల్లాను కవర్ చేసేలా ఆయన ప్లాన్లు రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా […]
AV Subba Reddy : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపై సొంత పార్టీ నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఒక జాతీయ పార్టీ.. ఆ పార్టీకి సైద్ధాంతిక విలువలుంటాయి. అందులో పనిచేసేవారు వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాల కోసం పాకులాడడం, నియంతృత్వ పోకడలకు పోవడం కుదరదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం అనేది అస్సలే ఉండదు. జాతీయ నాయకత్వం ఏది చెప్తే అది మాత్రమే చేయాలి. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా పార్టీ ప్రయోజనాల కోసమే చేయాలి. […]
Jana Sena Symbol Debate In Next Election : అవును.. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ జనసేన అనే పార్టీని పెట్టి మొదటిసారి 2014 ఎన్నికల్లోనే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఎంతలా అంటే ఒక రాజకీయ పార్టీకి రావాల్సిన కనీస ఓట్లు కూడా రాలేదు. దాంతో ఆ పార్టీ గుర్తును కోల్పోయింది. ఇప్పుడు ఆ పార్టీకి గుర్తు లేదు. ఇలాంటి […]