Telugu News » Tag » Ap Political
YS Jagan : ఏపీ విశాఖ హర్బర్ లో జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని నింపింది. ఆ వెంటనే బాధితులను ఆదుకోవాలంటూ నినాదాలు, డిమాండ్లు వచ్చాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా సీఎం జగన్ జెట్ స్పీట్ తో బాధితులకు ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం బహుశా ఎక్కడ ఉండదేమో. అదే తమ జగన్ మానవత్వవాదం అని వైసీపీ నేతలు పొగుడుతున్నారు. గత ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 40దాక బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, […]
Congress : తెలుగు రాష్ట్రాల్లో అపర చాణక్యుడిగా ఎల్లో మీడియా అభివర్ణించే చంద్రబాబు మనస్సు కాంగ్రెస్ వైపు లాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే అది సరైన అంచనా అనే అనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం.. తన శిష్యుడు అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ కు లోపాయికారీగా సహకరిస్తుండడం..లాంటి ఉదాహరణలతో చంద్రబాబు కాంగ్రెస్ కు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్ట్ కావడం, 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ […]
TDP Leaders : తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి లేనంత మేనేజ్ మెంట్ స్కిల్స్ టీడీపీకి ఉంటాయనేది అందరికీ తెలిసిందే. తమకు అనుకూలంగా… ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఎల్లో మీడియాతో పాటు సోషల్ మీడియా ఆ పార్టీకి మూలస్థంభాలుగా పనిచేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో గోబెల్స్ ప్రచారానికి కొబ్బరికాయ కొట్టిందే ఆ పార్టీ. అయితే ఆ ప్రచారం ఆ పార్టీని అభాసుపాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిదే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు అంశం. ఓట్ల తొలగింపు […]
Robin Sharma : ఏపీలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటికే పార్టీలు తమ అస్త్రాశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వివిధ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లతో సరంజామా సిద్ధం చేసుకుంటుంటే.. టీడీపీ, జనసేన కూడా మినీ మ్యానిఫెస్టో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. తమ తమ కార్యకలాపాల స్పీచ్ పెంచేశారు. సీఎం జగన్ ను ఒంటరిగా ఎదుర్కొవడం అసాధ్యమనే అంచనాకు వచ్చిన టీడీపీ అధినేత […]
TDP Leaders : గురువింద గింజ తన నలుపెరగదన్నట్టు తయారైంది టీడీపీ పరిస్థితి. ఎలాగైతే ఏంటి.. మనకు వచ్చింది గెలుపే అన్నట్టు ఉంది. గోద ఏ దొడ్లో ఈనితే ఏంటి.. పాలు మన దొడ్లో ఇస్తే చాలు అన్నట్టు మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు అనారోగ్య సమస్యల మీద నెల రోజుల పాటు బెయిల్ తో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే చంద్రబాబుకు అనారోగ్యం అంటే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అది కూడా చాలా […]
Janasena And TDP Leaders : ఏపీలో టీడీపీ, జనసేన రౌడీల అరాచకాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అసలు ఏ కారణాలు లేకున్నా సరే దాడులు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ పుణ్యమా అని పోలీసుల మీద కూడా దాడులు చేసిన ఈ మూకలు.. తాజాగా ఆర్టీసీ డ్రైవర్ మీదపడ్డారు. మొన్న కావలిలో రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టాడు ఓ వ్యక్తి. దాంతో వెనకాలే వచ్చిన బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ మోగించారు. బైక్ మీదున్న […]
Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి నారా భువనేశ్వరి రోడ్డు మీదకు వచ్చేసింది. అక్కడికేదో తన భర్త అంటే శ్రీరామ చంద్రుడు, అబద్దం ఆడని సత్యహరిశ్చంద్రుడు అన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తోంది. చంద్రబాబు అంటే నడిచొచ్చే నిజం అన్నట్టు మాటలు మాట్లాడుతోంది భువనేశ్వరి. అంతే కాకుండా జగన్ అక్రమంగా అరెస్ట్ చేయించి జైల్లో ఉంచినట్టు చెబుతోంది. అసలు జగన్ చెప్పినట్టు కోర్టులు వింటాయా.. సీఐడీ అధికారులు వింటారా.. ఆ మాత్రం అవగాహన లేకుండానే […]
Pawan Kalyan : ఏ ముమూర్తాన చంద్రబాబు అరెస్ట్ అయ్యాడో గానీ.. అస్సలు జైలు నుంచి బయటకు రావట్లేదు. ఎన్ని పిటిషన్లు వేసినా కోర్టులు కొట్టేస్తున్నాయి. సుప్రీంకోర్టులో కేసులు వేసి.. దేశంలోనే ఖరీదైన లాయర్లను పట్టుకొచ్చినా సరే ఆయన మాత్రం బయటకు రావట్లేదు. ఇదే ఇప్పుడు జనసేన, టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. అసలు చంద్రబాబు తర్వాత నేను అంటే నేను అన్నట్టు లోకేష్, పవన్, బాలయ్య కొట్టుకుంటున్నారు. ఇక వచ్చిందే అవకాశం అని ఎవరికి వారు సమర్థతను […]
Chandrababu : చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ ఒక విషయాన్ని బాగా ప్రచారం చేసింది. చంద్రబాబు నిప్పులాంటి మనిషి.. ఆయన ఎలాంటి తప్పులు చేయలేదు. జగన్ ప్రభుత్వమే కుట్రలు చేసి అరెస్ట్ చేయించిందని.. త్వరలోనే కేసులన్నీ కొట్టేస్తారని ప్రచారం చేశారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. కోర్టుల్లో సీఐడీ అధికారులు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్టు బలమైన సాక్ష్యాలు చూపించేసరికి.. చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పలేదు. అప్పుడు కేసులు కొట్టేస్తారని ప్రచారం చేసిన […]
TDP : టీడీపీ చేస్తున్న వాదనలు మరీ విడ్డూరంగా ఉంటున్నాయి. చంద్రబాబును స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేసింది సీఐడీ అధికారులు. చంద్రబాబుకు జైలు రిమాండ్ విధించింది కోర్టులు. అంతే గానీ ఇందులో ఎక్కడా పార్టీలు గానీ, పార్టీల ప్రస్తావన గానీ లేదు. ఇక్కడ చేయడానికి ఏమీ లేదు. సాక్ష్యాలు ఉంటేనే కోర్టులు రిమాండ్ విధిస్తాయి. అంతే తప్ప కక్ష పూరితంగా ఎవరికీ శిక్షలు విధించవు. ఈ విషయం అందరికీ తెలిసిందే. చట్టం ఎవరికీ చుట్టం కాదు. […]
Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలిసిందే కదా. చంద్రబాబు కోసం ఏకంగా బీజేపీని కూడా కాదని బయటకు వచ్చాడు పవన్ కల్యాణ్. ఏపీలో ఎలాగైనా చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనేది పవన్ ఉద్దేశంగా ఉందని ఏకంగా జనసైనికులే అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత అందరికంటే ఎక్కువ యాగి చేసింది కూడా పవన్ కల్యాణే. అలాంటి పవన్ ఇప్పుడు టీడీపీ నేతలను తప్పుబడుతున్నారు. అప్పుడే లోకేష్, బాలయ్య లాంటి వారిని […]
Asaduddin Owaisi : ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై AIMIM పార్టీ అధినేత అసుదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ శ్రేణులు అసద్ కామెంట్ చేసిన విజువల్స్‌ను తెగ షేర్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టై దాదాపు 20 రోజులు కావొస్తుంది. ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న అసదుద్దీన్ ఇప్పుడు కామెంట్స్ చేయడానికి గల కారణాలు ఏమిటని తెలుగు తమ్ముళ్లు అనుమానం […]
YS Jagan : ఏపీలో ఎలక్షన్స్ దగ్గరపడ్తున్న సమయంలో బాబును అరెస్ట్ చేయడం వల్ల అటు ఆయనకి ప్రజల్లో సింపతీ క్రియేటవడంతో పాటు, ఇటు అరెస్ట్ చేయించాడన్న కారణంతో జగన్ పై వ్యతిరేకత కూడా ఏర్పడుతుందేమో అన్న చర్చ అంతటా జరిగింది. జగన్ కాస్త లోతుగా ఆలోచించి ఈ స్టెప్ తీసుకోకుండా ఉండాల్సింది అన్న వాదన కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ బాబు ప్రజల్లో పల్చన అవుతున్న తీరు చూస్తుంటే […]
Calculation Of Seats Between TDP And Jana Sena : తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య రాబోయే ఎన్నికల్లో సీట్ల లెక్క తేలిందని, అందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ రెండు పార్టీల మధ్య ముందు నుంచే ఒప్పందం కుదిరిందని, పొత్తుగా వెళ్లాలని నిర్ణయించుకున్నా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలని బయటకు వెల్లడించలేదని సమాచారం. సరైన సమయంలో రెండు పార్టీల పొత్తుపై అధికారికంగా ప్రకటన చేయాలని భావించినా ఊహించని […]
Lokesh Unable Answer Arnab Goswami Questions : సరుకు లేదు సంగతి లేదు.. సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు.. బబ్రాజమానం భజగోవిందం.. అంత వట్టిదే డబ్బా అన్నట్టు ఉంది లోకేష్ పరిస్థితి. ఏదో నాలుగు ముక్కలు పట్టీబట్టుకుని ఢిల్లీకి పొలోమంటూ వెళ్లిపోయాడు. చంద్రబాబు అరెస్ట్ ను కుట్ర పూరితంగా జగన్ చేయించాడిన జాతీయ మీడియా ఛానెళ్లకు చెప్పేసి ఏదో సింపతీ క్రియేట్ చేసుకోవాలని ఎగేసుకుంటూ వెళ్లాడు లోకేష్. అసలే లోకేష్ మాట్లాడితే ఎవరికీ ఏమీ సరిగ్గా […]