Telugu News » Tag » ap news
Lokesh : నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదటి రోజు పూర్తి అయ్యింది. పాద యాత్ర పూర్తి అయిన వెంటనే పీఈఎస్ ఆసుపత్రికి లోకేష్ వెళ్లారు. అక్కడ ఉదయం గుండె పోటుతో సొమ్మసిల్లి పడిపోయిన తారకతర్న ను లోకేష్ పరామర్శించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని […]
Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తారీఖున చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. 4000 కిలోమీటర్లను 400 రోజుల పాటు నడవబోతున్నాడు. ఇటీవలే ప్రభుత్వం నుండి లోకేష్ యొక్క పాదయాత్రకు అనుమతులు లభించాయి. పాద యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో పాదయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నారా లోకేష్ పూర్తిగా […]
YS Viveka : మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు నేడు కడప జిల్లా పులివెందులలో దర్యాప్తు నిర్వహించారు. అక్కడి వైకాపా కార్యాలయానికి వెళ్లి సిబిఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారట. ఆయన కార్యాలయానికి రాలేదని సిబ్బంది చెప్పడంతో సిబిఐ అధికారులు అక్కడి నుండి వెనుతిరిగారు అంటూ సమాచారం అందుతుంది. భాస్కర్ రెడ్డి వైకాపా ఎంపీ […]
Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్త పాద యాత్రకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. యువగళం పేరిట 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది. లోకేష్ పాదయాత్ర కోసం ఇప్పటికే తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర డిజిపి కి లేఖ రాసి అనుమతి కోరిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు […]
Pawan Kalyan : మొదటి భార్య నందిని, రెండో భార్య రేణు దేశాయ్.! మూడో భార్య అన్నా లెజ్నెవా.. నాలుగో భార్య ఎవరు.? అంటూ పదే పదే వైసీపీ శ్రేణులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తుంటాయి. వ్యక్తిగత విమర్శల తీవ్రత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నుంచి తీవ్రాతి తీవ్రంగా వుంటుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇంకోసారి విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం వైసీపీ నుంచి తెరపైకొచ్చింది. వైసీపీ సోషల్ మీడియా […]
Kodi Pandalu : సంక్రాంతి అనగానే సినిమా ప్రేక్షకులకు భారీ సినిమా రిలీజ్ లు గుర్తుకు వస్తాయి.. ఏపీ జనాలకు మాత్రం కోడి పందాలు గుర్తుకు వస్తాయి. విదేశాల నుండి కూడా సంక్రాంతికి వచ్చి కోడి పందాలు ఆడేవారు వేల సంక్యల్లో ఉంటారు అనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి కూడా సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి చేస్తారు. గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో […]
Bharat Jodo Yatra : కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి టు కశ్మీర్ పాద యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ పంజాబ్ లో తన పాద యాత్రను కొనసాగిస్తున్నారు. వచ్చే వారంలోనే రాహుల్ గాంధీ పాద యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశిస్తుంది. రాహుల్ గాంధీ యొక్క పాద యాత్ర కు కశ్మీర్ చివరి మజిలి అంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈనెల 20వ తారీకున కశ్మీర్ […]
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పాల్గొన్న రెండు కార్యక్రమాల్లో కూడా తొక్కిసలాట జరిగి పెద్ద ఎత్తున ప్రాణా నష్టం జరగడంతో వైకాపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క సభలు సమావేశాలకు అనుమతించవద్దంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు ఎంత వారించినా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు వినకుండా ప్రాణ నష్టం కలిగే విధంగా సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వైకాపా […]
BRS : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందులో భాగంగా పక్క రాష్ట్రం ఏపీకి చెందిన పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మరియు మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఇంకా పార్థసారథి తదితరులు నేడు కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కేసీఆర్ వారికి బీఆర్‌ఎస్ కండువా […]
Volunteers : ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల 1వ తారీఖున వృద్ధాప్య మరియు వితంతు, వికలాంగ పింఛన్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. గ్రామ మరియు వార్డు సచివాలయ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి నగదును లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. అయితే ఈనెల పంపిణీ చేసిన నగదులో దొంగనోట్లు ఉండటం సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా ఎర్ర గొండపాలెం మండలం నర్సాయపాలెం ఎస్సీ పాలెంలో వాలంటీర్ పంచిన డబ్బులో దొంగ నోట్లు ఉన్నాయని తేలడం అందరికి షాకింగ్ గా […]
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘ఇదేం ఖర్మ..’ పేరుతో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కందుకూరులో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు రాగా, ఆయన్ని చూసేందుకు టీడీపీ కార్యకర్తలు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు జనసమీకరణ జరిపారు. కొంప ముంచిన జన సమీకరణ.. వేలాది మంది జనం గుమికూడటంతో, […]
KA Paul : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ప్రజా శాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఐ విష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎ వెరీ హ్యపీ బర్త్ డే’ అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు కేఏ పాల్, ఏపీ ముఖ్యమంత్రికి. వైఎస్ జగన్‌కి దేవుడి దీవెనలు.. […]
Chandrababu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు సహజాతి సహజం. విమర్శల దారి విమర్శలదే. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వైఎస్ జగన్ విషెస్ అందిస్తారు.. వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు చంద్రబాబు విషెస్ అందించడమూ మామూలే. కాకపోతే, ఆ విషెస్ చాలా పొడి పొడిగా వుంటాయ్.. అంతే తేడా. జస్ట్.. […]
YS Jagan : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఊరూ వాడా అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆయా సంక్షేమ పథకాల లబ్దిదారులు స్వచ్ఛందంగా ఈ పుట్టినరోజుల్లో పాల్గొనడమే కాదు, జగన్ పుట్టినరోజు వేడుకల్ని కొందరు లబ్దిదారులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు కూడా. కొన్ని చోట్ల ఇంటి వద్దకే రేషన్ కోసం ఏర్పాటు చేసిన వాహనాలతో ర్యాలీల్లాంటివి కూడా జరుగుతున్నాయి. రక్తదానాలు, ఆసుపత్రుల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు రోగులకు పండ్లు పంచడం.. వంటి […]
Pawan Kalyan : ‘నేను నా వారాహితో వస్తాను.. రాష్ట్రంలో పర్యటిస్తాను. ఎవడాపుతాడో చూస్తాను. కూసే గాడిదల్ని రమ్మను.. ముఖ్యమంత్రిని రమ్మను.. ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద వారాహి వాహనంలో తిరుగుతాను..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలందరికీ అల్టిమేట సవాల్ విసిరారు. అసలు ఓ పార్టీ అధినేత ఇలా సవాల్ విసరొచ్చా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారాహిని […]