Telugu News » Tag » ap lates news
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాసిన వైసీపీ.. ఇప్పుడు జగన్ సారథ్యంలోని ప్రభుత్వం కూడా అనేక విజయాలను నమోదు చేసుకుంటోంది. గత టీడీపీ పాలన కన్నా మెరుగైన పాలనను అందిస్తు.. ప్రజల్లో దూసుకుపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కొత్త రికార్డులను నమోదు చేసుకుంటూ తన దైన శైలిలో ప్రజా రంజక పాలనను జనానికి అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక కొన్ని లోటుపాట్లు ఉండడం సహజం. అయినా ప్రజలకు మంచిన అందించేందుకు సీం జగన్ అనే […]