ఏ రాష్ట్రానికైనా అవతరణ దినోత్సవం అనేది ఒకటి ఉంటుంది. రాష్ట్రం ఏర్పడ్డ రోజునో, వేరొక రాష్ట్రం నుండి వేరుబడిన రోజునో ఈ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఏపీ, తెలంగాణ విడిపోక ముందు నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకునేవారు. కానీ 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ విడిపోయింది. దీంతో అదే రోజును తెలంగాణ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటోంది అక్కడి ప్రభుత్వం. కానీ ఏపీ అవతరణ దినోత్సవం విషయంలోనే తీవ్రమైన సందిగ్ధత నెలకొంది. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 2 […]