Telugu News » Tag » ap covid
ఎపి లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బుల్ టెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు 6,051 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 49 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,02,349కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 524చిత్తూరులో 367ఈస్ట్ గోదావరిలో1210గుంటూరులో744కడపలో 336కృష్ణలో 127కర్నూలులో664నెల్లూరులో 422ప్రకాశంలో317శ్రీకాకుంలో 120విశాఖపట్నంలో655విజయనగరం 157వెస్ట్ […]
ఏపీ సర్కార్ కరోనా కట్టడికి మరో నిర్ణయం తీసుకుంది. అయితే ICMR అనుమతించిన ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం నుండి పంపే నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షలకు వైద్యారోగ్య శాఖ ధరలు నిర్ణయించింది. అయితే ప్రభుత్వం సూచించిన ప్రకారం ప్రవేట్ ఆసుపత్రులలో మరియు ప్రవేట్ ల్యాబులలో పరీక్షలకు 750 రూపాయల ధర కంటే ఎక్కువ వసూలు చేయరాదు అని తెలిపింది. అలాగే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు కూడా 750 రూపాయల […]
కరోనా కట్టడికి ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా బాధితులకు మరో 54 ఆసుపత్రులను ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. దీనితో మొత్తం 138 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయాలు కలిగిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మరో ఐదు ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయాలు కలిపించాలని నిర్ణయం తీసుకున్నామని, దాంట్లో మూడు ఆసుపత్రులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అలాగే కరోనా పేషంట్ల కోసం మరో 2380 పడకలు అందుబాటులోకి వస్తాయని […]