Telugu News » Tag » Ap CM YS Jagan Mohan Reddy
Jeffery Sachs Praised AP Govt Students : ఆలోచన.. ఆచరణ.. ఈ రెండూ ఉన్నోడే సీఎం జగన్. మారుమూల పల్లెల్లో బతుకుతున్న వారికి కూడా అద్భుతమైన స్కిల్స్ ఇప్పించాలనేది ఆయన ఆలోచన. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో చదువు, స్కిల్స్ ఉంటేనే పిల్లలకు బంగారు భవిష్యత్ ఉంటుందనేది జగన్ కు బాగా తెలుసు. అందుకే ఆయన విద్యార్థుల కోసం ఎన్నో విద్యా సంస్కరణలు చేపడుతున్నారు. ఆయన ప్రయత్నాలకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మామూలుగా మారుమూల స్కూలు […]
AP Students Participated In UN Meet : ఏపీ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతో గవర్నమెంట్ విద్యార్థులు కూడా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్లు తయారవుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఉదంతమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సెప్టెంబరు 16న SDGలపై జరిగిన UN సమావేశానికి హాజరైన AP నుండి 10 మంది సభ్యుల విద్యార్థుల బృందం హాజరయింది. శనివారం జరిగిన జనరల్ అసెంబ్లీ సదస్సులో […]
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇవే నాకు చివరి ఎన్నికలు..’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ‘మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. నన్ను అసెంబ్లీలో దారుణంగా అవమానించారు. నా భార్యను కూడా అవమానించారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ..’ అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. కౌరవ సభని గౌరవ సభగా మార్చుతా.. ‘మీరు నన్ను ఆశీర్వదించి, గెలిపిస్తే ఇప్పుడున్న […]
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరు పెడుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొప్ప నాయకుడు.. నేత.. యూనివర్శిటీకి పేరు పెట్టేందుకు పూర్తిగా అర్హుడు అయినా ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు ఎలా పెడతారంటూ వారి ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో సొంత పార్టీ నాయకుల నుండి కూడా జగన్ తీసుకున్న నిర్ణయానికి విమర్శలు […]